ఎవరికి సాధ్యం కానిది.. మాలీవుడ్‌కు మాత్రమే ఎలా సాధ్యం ??
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగా ఏడాది పాటు సెట్స్‌పై ఉంటాయి. అయితే, మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం ఈ విషయంలో తన వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాను కూడా రికార్డు సమయంలో పూర్తి చేసి, మిగతా ఇండస్ట్రీలకు కొత్త ఛాలెంజ్ విసురుతోంది. మాలివుడ్ తెరపై క్రేజీ మల్టీస్టారర్ పేట్రియాట్ విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వీరు 50కి…
