తాజావార్తలు
Rajasaab: ఒక్క సీన్‌కి రూ.23 కోట్లు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు!

Rajasaab: ఒక్క సీన్‌కి రూ.23 కోట్లు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సమయం ఆసన్నమైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 9న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఈ సినిమాలోని ఒక క్రేజీ ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా…

Read More
Amala Paul: హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా? ఫొటోస్ వైరల్

Amala Paul: హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా? ఫొటోస్ వైరల్

హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో బెజవాడ, లవ్‌ ఫెయిల్యూర్‌, ఇద్దరమ్మాయిలతో, నాయక్‌, జెండాపై కపిరాజు,పిట్ట కథలు తదితర సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అలాగే కొన్ని వెబ్‌ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది అమలా పాల్. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కొందీ అందాల తార మొదట తమిళ…

Read More
Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల…

Read More
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది

జుట్టు రాలకుండా ఉండాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా ఏకంగా ఒక దేవుడిని ప్రార్థించి, మీ జుట్టులో కొంత భాగాన్ని కానుకగా ఇస్తే చాలట! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. జపాన్ లోని ఒక ప్రత్యేక ప్రాంతంలో కేవలం కురుల ఆరోగ్యం కోసం అంకితం చేయబడిన ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఏటా వేలాది మంది పర్యాటకులు తమ జుట్టు బాగుండాలని కోరుకుంటూ ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ అనుసరించే విచిత్రమైన…

Read More
Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను…

Read More
మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తి అసలు పత్రాలను వారి వద్ద ఉంచుకుంటుంది. ఇందులో టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ వంటి పత్రాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, లోన్ ముగిసిన తర్వాత, మీరు మొదట మీ ఆస్తి అన్ని పత్రాలను బ్యాంకు నుండి తీసివేయాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగి ఇస్తాయి.

Read More
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read More
మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

కెరీర్ అవకాశాల పరంగా బెంగళూరు భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచింది. వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా నిర్వహించి సర్వే వివరాలను వెల్లడించింది. అవతార్ గ్రూప్ తాజా నివేదిక, భారతదేశంలోని మహిళల కోసం టాప్ సిటీస్ (TCWI) నాల్గవ ఎడిషన్‌లో ఈ ప్రశ్నకు సమాధానం అడిగింది. మహిళల భాగస్వామ్యం, భద్రత, కెరీర్ వృద్ధి పరంగా బెంగళూరు 53.29 స్కోరుతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, చెన్నై రెండవ స్థానం దక్కించుకుంది….

Read More
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read More
పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక…

Read More