తాజావార్తలు
Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

Mukesh Ambani: ముఖేష్ అంబానీ అనే పేరుకు పరిచయం అవసరం లేదు. ఆయనకు చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ వంటి అనేక ప్రధాన వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ అతని సంపదను పెంచుతూనే ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా అతను ఒకే రోజులో ఎంత సంపాదిస్తున్నాడో ఆలోచించారా? అంతే కాదు, ఈ ఆదాయాన్ని నిమిషాలు లేదా సెకన్లుగా విభజించినప్పుడు గణాంకాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. సగటు వ్యక్తి ఒకే రోజులో ఎంత డబ్బు సంపాదించవచ్చో ఊహించడం కూడా కష్టమని చూపిస్తుంది….

Read More
Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

ఆలోవర్ వరల్డ్ ఇప్పటి వరకు ఉన్న సిరీసుల్లో.. వన్‌ ఆఫ్ ది టాప్ సిరీస్‌ స్ట్రేంజర్‌ థింగ్స్. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుల్లో ఇప్పటి వరకు కంప్లీట్‌గా 4 సిరీస్‌లు బయటికి వచ్చాయి. అయితే ఐదవ సిరీస్‌ మాత్రం ఎపిసోడ్స్‌ వారిగా బయటికి వస్తోంది. స్ట్రేంజర్ థింగ్స్‌ 5 లోని ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్‌ నవంబర్ 26న స్ట్రీమింగ్‌కు రాగా.. 5th,6th,7th ఎపిసోడ్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక లేటెస్ట్…

Read More
Sprouts Health Benefits: మొలకలా మజాకా..? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు తిన్నారంటే..హెల్త్‌కి ఫుల్‌ సెక్యూరిటీ!

Sprouts Health Benefits: మొలకలా మజాకా..? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు తిన్నారంటే..హెల్త్‌కి ఫుల్‌ సెక్యూరిటీ!

ఒక్క మాటలో చెప్పాలంటే, మొలకలు పోషకాలకు నిలయాలు. అవి అన్ని అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఉదయం మొలకలు తినడం మీ రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రకారం , మొలకలలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, పొటాషియం, అధిక ఫైబర్ ఉంటాయి. మొలకెత్తిన గింజలు రోజు ఉదయాన్నే తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి….

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రణామం అనే పథకం స్టార్ట్ చేయనుండగా.. ఇక చిన్నారుల కోసం బాల భరోసా అనే పథకం మొదలుపెట్టనుంది. జనవరి 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్దులు, పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాల…

Read More
Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక శ్రీరాముడిపై తనకున్న భక్తిని వినూత్నం రూపంలో చాటిచెప్పింది. అయోద్యలోని బాలరాముడిని దర్శించుకునేందుకు ఏకంగా ఫిరోజాబాద్ నుండి అయోధ్య వరకు 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వెళ్లింది. ఆ శ్రీరాముడి పట్ల బాలికకు ఉన్న భక్తిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన జనాలు బాలిక భక్తిని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని…

Read More
Health: ఎక్కువసేపు ఒకేచోట నిలబడుతున్నారా.? ఇలా చేస్తే ఏరికోరి రోగులు కొనితెచ్చుకున్నట్టే

Health: ఎక్కువసేపు ఒకేచోట నిలబడుతున్నారా.? ఇలా చేస్తే ఏరికోరి రోగులు కొనితెచ్చుకున్నట్టే

ఎక్కువసేపు ఒకేచోట నిల్చోవడం వల్ల మన శరీరానికి.. ముఖ్యంగా కాళ్లకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్ళల్లోని సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపించడంలో ఇబ్బంది పడతాయి. సిరలలో ఉండే కవాటాలు బలహీనపడటం వల్ల రక్తం కిందనే పోగుపడి.. రాలు బయటకు పొంగడం, నొప్పి పెట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. దీనినే వెరికోస్ వీన్స్ అంటారు. ఎక్కువ సమయం నిలబడి పనులు చేసేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇది చదవండి: ‘నారా…

Read More
Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : టీమిండియా డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పృథ్వీ షా తన మనసు దోచుకున్న చిన్నది ఎవరో ప్రపంచానికి పరిచయం చేశాడు. గత కొంతకాలంగా పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీరు కలిసి డిన్నర్ డేట్‌లకు వెళ్లడం, పార్టీలలో కనిపించడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే,…

Read More
Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

దర్శకుడు మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ది రాజా సాబ్’. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల వెనుకున్న క్రియేటివ్ ప్రాసెస్‌లో తన కుమార్తె హియా దాసరి కీ రోల్ పోషిస్తుందని తెలిపాడు. సినిమాలంటే హియాకు చాలా ఇష్టమని.. చిన్న వయస్సులోనే ఆమెకు సినిమాలపై మంచి అవగాహన ఉందని చెప్పాడు. తాను…

Read More
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఢిల్లీ MCD కి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుండి సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీర శుద్ధి: ఇది శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలం (జనవరి 10, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More