తాజావార్తలు
Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

Kirrak RP: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..

ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ ఉండగానే.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని.. తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా దినుసులు.. నెల్లూరు నుంచే తెప్పినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పులసు పెట్టే వర్కర్స్‌ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులసు రుచి…

Read More
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే

ప్రతి కుటుంబం తమ ఇంట్లో ఆనందం, శాంతి, సంపద ఉండాలని కోరుకుంటుంది. అయితే, కొన్నిసార్లు తెలియకుండానే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. ఫలితంగా చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారుతుంటాయి. ఈ పరిస్థితుల్లో వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభప్రభావాలు, సానుకూల శక్తులు పెరుగుతాయని సూచిస్తున్నారు. ఇంట్లో శుభాలు కలగడానికి వాస్తు శాస్త్ర సూచనలు ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాధాన్యం వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ద్వారా శుభశక్తులు…

Read More
Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుతూ కావాలనే ఓ కుక్క పిల్లను తొక్కిన ఘటన నగరంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన జనవరి 2న సరూర్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణం స్పష్టంగా రికార్డవ్వడంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ విజువల్స్‌లో ఐదు కుక్క పిల్లలు రోడ్డుపై ఉన్న సమయంలో ఓ కారు నెమ్మదిగా వాటి వైపు వచ్చింది. అయితే పక్కకు వెళ్లే అవకాశం ఉన్నా.. ఆ కారు డ్రైవర్…

Read More
MI vs DC WPL 2026 : షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం

MI vs DC WPL 2026 : షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం

MI vs DC WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్ళీ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంది. శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ముంబై, బౌలింగ్‌లోనూ అదే పదును చూపిస్తూ ఢిల్లీని కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్,…

Read More
PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం ఆధ్యాత్మిక క్షేత్రం సోమనాథ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మోడీకి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోమనాథ్ పర్యటనపై ప్రధాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మన నాగరికత ధైర్యసాహసాలకు సోమనాథ్ ఒక అద్భుతమైన చిహ్నమని కొనియాడారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి…

Read More
Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

జనవరి 10 1997.. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది ఓ ఘటన. తెల్లవారేసరికి రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది ఆ వార్త. జరిగి 29 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊరి ప్రజలకు ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నక్సల్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసి..స్టేషన్‌ను పేల్చివేశారు..ఈ ఘటన లో 16 మంది పోలీసుల ప్రాణాలు తీయడమే కాక ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. భద్రాద్రి…

Read More
వాస్తు: వంటగదిలో ఈ పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు, ఎందుకంటే?

వాస్తు: వంటగదిలో ఈ పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు, ఎందుకంటే?

వాస్తు శాస్త్రం అనేక వాస్తు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఏది, ఎక్కడ, ఎలా ఉంటే మంచి జరుగుతుందో అలాంటి సూచనలు చేస్తుంది. ఇంట్లోని వస్తుల గురించి కూడా స్పష్టంగా తెలియజేసింది. ఇంట్లో ప్రధాన భాగమైన వంట గది కేవలం వంట చేయడానికి మాత్రమే కాదు.. ఇంట్లో సానుకూల కేంద్రంగా కూడా ఉంటుంది. వాస్తు శాస్త్రం వంటగదిని ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పేర్కొంది. వంటగది మొత్తం కుటుంబ బలాన్ని పొందే ప్రదేశం అని తెలిపింది. వంట గదిలో…

Read More
Bank Deposit: ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అత్యధిక రాబడి వస్తుంది?

Bank Deposit: ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అత్యధిక రాబడి వస్తుంది?

Bank Deposit: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో ఎంతో కొంత డిపాజిట్‌ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవాలని కోరుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో వేయాలని ఆలోచిస్తున్నారా? మీరు 3 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తుంటే ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల మీకు వేల రూపాయలు ఖర్చవుతాయి. అయితే మీ డబ్బుపై మంచి రాబడిని పొందగల కొన్ని…

Read More
వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

పోలీసులు వారి వృత్తి ధర్మంలో ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటారు.. కానీ కొన్ని ఘటనలు అటు ఖాకీలు, ఇటు సామాన్యుల గుండెలను కదిలిస్తాయి. అలాంటి కథనాలు జర్నలిస్టులను కూడా చెల్లించిపోయేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఇది.. యాచకుల వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు ఉన్నత కుటుంబాల వద్దకు చేరారు. వాళ్ల జీవితాలు బాగుపడ్డాయి అనుకుంటే.. ఆ కిడ్నాపర్లు ఖాకీలకు చిక్కడంతో వారి తలరాత మళ్ళీ వెనక్కి తిరిగింది. కథ మొదటికే వచ్చింది. ప్రస్తుతం CWC పర్యవేక్షణలో ఉన్న…

Read More
ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ర‌ష్యా ఒరెష్నిక్ మిసైల్‌ను ప్ర‌యోగించింది. ఆధునిక టెక్నాల‌జీతో తయారైన ఈ క్షిప‌ణి ధ్వ‌ని వేగం క‌న్నా వేగంగా 13 వేల కి.మీ స్పీడ్‌తో ప్రయాణించటం దీని ప్రత్యేకత. దీనిని హైప‌ర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ గా పిలుస్తారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ న‌గ‌రంలో ఉన్న డ్రోన్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను క్షిప‌ణి టార్గెట్ చేసింది. ప్రత్యర్థుల మిలిట‌రీ కేంద్రాల‌ను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసిన‌ట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నలుగురు మృతి చెందగా 25…

Read More