తాజావార్తలు
Bulli Raju: బాబోయ్ బుల్లి రాజు..  ఏంట్రా బాబు నీ రెమ్యూనరేషన్..

Bulli Raju: బాబోయ్ బుల్లి రాజు.. ఏంట్రా బాబు నీ రెమ్యూనరేషన్..

గత ఏడాది  సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు బుల్లిరాజు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేశాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమను వ్యక్తపరిచే కొడుకు పాత్రలో బుల్లిరాజు ఇచ్చిన ఫెర్పామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ ఇప్పుడు బుల్లిరాజుకు టాలీవుడ్‌లో భారీ డిమాండ్‌ను తీసుకువచ్చింది. అదే ఊపులో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి…

Read More
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు నవీన్ పోలిశెట్టి. ముఖ్యంగా ఈ హీరో కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఓ యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడీ యంగ్ హీరో. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బుధవారం (జనవరి 14)న విడుదలైన…

Read More
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..

10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..

నేటి ఆధునిక జీవితంలో జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వర్కౌట్లు చేసే సమయం అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉండటానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత సులభమైన, ఉచిత మార్గం నడక. ప్రస్తుతం ఫిట్‌నెస్ ప్రపంచంలో రోజుకు 10,000 అడుగులు అనేది ఒక మంత్రంలా మారిపోయింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు నియంత్రణలో నడక మ్యాజిక్ మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే 10,000 అడుగుల…

Read More
17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్‌ అరెస్ట్‌ చేసి దోచేసిన కేటుగాళ్లు

17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్‌ అరెస్ట్‌ చేసి దోచేసిన కేటుగాళ్లు

దాదాపు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేశారు. వీరు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 24వ తేదీన మనీలాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చట్టపరమైన సంస్థల అధికారులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేశారు. తమ వద్ద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వారిని బెదిరించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి…

Read More
కొంపముంచిన రీల్.. బైక్ రైడ్ చిత్రీకరిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కాబోయే జంటకు తీవ్ర గాయాలు..!

కొంపముంచిన రీల్.. బైక్ రైడ్ చిత్రీకరిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కాబోయే జంటకు తీవ్ర గాయాలు..!

నేటి అనుభూతులే రేపటి జ్ఞాపకాలు, వాటిని దాచిపెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే పెళ్లికి ముందే వీడియోలు, ఫొటోలు. నేటి వివాహ వ్యవస్థలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ విస్తృతంగా కొనసాగుతోంది. పెళ్లికి ముందు వధూవరులు కలిసి ఫొటోలు, వీడియోలు షూట్ చేయించుకుంటున్నారు. తాజాగా రన్నింగ్ బైక్‌పై రీల్ చేయబోయిన ఓ జంట ప్రాణాల మీదకు తెచ్చుకుంది. బీహార్‌లోని బంకా జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ తయారు చేయాలనే మక్కువ ఒక…

Read More
థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది.. దీంతో ట్రైన్ పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం సుమారు 22 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్యాంకాక్‌ నుండి 230 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను…

Read More
ఆ లోపం గుండెకు కూడా కీడే.. స్త్రీలు, పురుషులలో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసా..?

ఆ లోపం గుండెకు కూడా కీడే.. స్త్రీలు, పురుషులలో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసా..?

శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. హిమోగ్లోబిన్ (Hb) అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఐరన్ తో కూడిన ప్రోటీన్.. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణజాలాలకు ఆక్సిజన్‌ను రవాణా చేసి, కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.. దీని స్థాయిలు తగ్గితే రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.. లోపం అనేక…

Read More
అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడి విలువ అతని గత ప్రదర్శనలను బట్టి కొలుస్తారు. కానీ నిలకడ లేని ఆట ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన జడేజా, ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మసకబారుతున్న జడేజా…

Read More
Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్‎లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం…

Read More
UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

హైదరాబాద్‌, జనవరి 14: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. త్వరలోనే…

Read More