తాజావార్తలు
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం, ఆయుష్ బదోని మెరుపు ఇన్నింగ్స్ లక్నోకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాయి. టాస్…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 08) ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ ని ఇలాంటి గెటప్ లో అసలు…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా భారీ కుంభకోణం.. డైరెక్టర్ టిక్కెట్లే వాడేసి వీఐపీ గ్యాలరీలోకి వచ్చిన కేటుగాళ్లు

IPL Ticket Fraud : ఐపీఎల్ అంటేనే భారీ అంచనాలు, వెలుగుజిలుగులు.. కానీ అదే వెలుగుల వెనుక చీకటి దందా బయటపడింది. అది కూడా సామాన్య ప్రజలు కూర్చునే గ్యాలరీలో కాదు, ఏకంగా విఐపి (VIP) సెక్షన్లోనే ఈ డ్రామా చోటుచేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పోలీసుల వరకు చేరింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ ఆనంద్…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Hyundai: క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రాచుర్యం పొందిన SUV అయిన హ్యుందాయ్ క్రెటాకు కొత్త సమ్మర్ ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ వినియోగదారులకు మరింత సౌకర్యం, భద్రత, ప్రీమియం ఫీచర్లను అందించేలా రూపొందించబడింది. ఈ సమ్మర్ ఎడిషన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చి, ధర రూ.12.05 లక్షల నుంచి రూ.17.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థాయి వేరియంట్లలోనే అధునాతన…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Wealth Temples: జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలు దర్శిస్తే చాలు.. మీ ఇంట సిరిసంపదలకు లోటుండదట!

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని, ఐశ్వర్యవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు గ్రహ దోషాల వల్ల లేదా కర్మఫలాల వల్ల ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. అటువంటి సమయంలో దైవబలం తోడైతే కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఆర్థిక సమస్యలను పరిష్కరించి, సంపదను ప్రసాదించే 5 విశిష్ట దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించుకుంటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. ఆ ఆలయాల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం….

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై హై అలర్ట్.. 8 జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సీఎస్ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు గోదావరి తీరం వైపు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రధాన…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రణ్ వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఓటీటీలో చూడాలని చాలా మంది తహతహలాడుతున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రకరకాల పుకార్లు తెర మీదకు వస్తున్నాయి. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ. 2000 కోట్ల వైపునకు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ బ్లాక్ బస్టర్…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. ఇంధన నిల్వలు అడుగంటడంతో పాకిస్థాన్‌ స్మార్ట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. పరిస్థితి చేదాటి పోతుండటంతో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పాక్ ప్రధాని షరీఫ్ అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ఇంధన పొదుపు కోసం కఠిన చర్యలకు ఆమోదముద్ర వేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటలకే వ్యాపార సముదాయాలు మూసేయాలని ఆదేశించారు….

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం, కలయిక వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీంతో ఈ వీరు బంగారం కొనుగోలు చేయడమే కాకుండా, భూమి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. శుభ యోగం కారణంగా ఈ రాశి…

Read More
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు….

Read More