డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!
విదేశాల్లో ఉద్యోగం, చేతినిండా సంపాదన.. సగటు నిరుద్యోగి కల. ఈ కలనే పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రివియల్ చాప్టర్’ (Trivial Chapter) అనే సంస్థ పేరుతో నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిరుపమ, అరుణ్ రాజ్ వారి అనుచరులు అత్యంత పథకం ప్రకారం ఈ మోసాలకు తెరలేపారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి…
