తాజావార్తలు
Weather Report: దంచికొడుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

Weather Report: దంచికొడుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ మరోసారి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని, 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,…

Read More
సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతుంటారు. కాబట్టి వారి పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన పిల్లలను ఎండల నుండి రక్షించుకోవచ్చు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లగ్శ్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. వేసవిని సురక్షితంగా గడపాలంటే ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష. మన చిన్నారుల నవ్వులే మన ఇంటికి అందం. అవే వాడిపోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. సరైన పోషణ…

Read More
Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకుని, ఫిట్‌గా మారాలనుకున వారు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. దీనితోపాటు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్‌ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ 'సూపర్‌ఫుడ్' మీ బరువును అద్భుతంగా ఎలా తగ్గిస్తుందో, రుచి, పోషకాలు…

Read More
CSK vs KKR: శాంసన్, మాత్రే, బ్రేవిస్‌ల కీలక ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్?

CSK vs KKR: శాంసన్, మాత్రే, బ్రేవిస్‌ల కీలక ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్?

Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్…

Read More
Diabetes Diet: డయాబెటీస్‌ రోగులూ ఇష్టమైన ఆహారం కడుపునిండా తినొచ్చు.. ఎలాగో తెలుసా?

Diabetes Diet: డయాబెటీస్‌ రోగులూ ఇష్టమైన ఆహారం కడుపునిండా తినొచ్చు.. ఎలాగో తెలుసా?

డయాబెటిస్‌ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆహారంలో నూనె, మసాలా దినుసులకు బదులుగా పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కింది రుచికరమైన ఆహారాలు కడుపు నిండా తినడం వల్ల కూడా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా ఓట్స్, బ్రౌన్ బ్రెడ్‌తో చేసిన శాండ్‌విచ్ తినడం పూర్తిగా సురక్షితం. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది….

Read More
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ 5 సూపర్ ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఇక డోకా లేనట్టే!

దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ 5 సూపర్ ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఇక డోకా లేనట్టే!

మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా సహజంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఈ గింజలను తీసుకోవడం వల్ల మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, కాంతివంతంగా మారుతుంది.

Read More
Bathroom Cleaning: బాత్రూమ్ పైపులు జామ్ అయ్యాయా? ఈ ఒక్క చుక్క వేయండి.. నిమిషాల్లో క్లీన్!

Bathroom Cleaning: బాత్రూమ్ పైపులు జామ్ అయ్యాయా? ఈ ఒక్క చుక్క వేయండి.. నిమిషాల్లో క్లీన్!

డ్రైనేజీ పైపుల్లో పేరుకుపోయిన మొండి జిడ్డును వదిలించడానికి మార్కెట్లో దొరికే యాసిడ్లు వాడటం వల్ల పైపులు దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా, జుట్టులోని ప్రోటీన్‌ను కరిగించే సామర్థ్యం ఉన్న కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అర కప్పు బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్ కలిపి వేస్తే అడ్డంకులు ఎలా తొలగిపోతాయో, పైపుల నుండి వచ్చే దుర్వాసనను ఎలా అరికట్టవచ్చో ఇప్పుడు చూద్దాం.. మీ బాత్రూమ్ డ్రైనేజీని కొత్తదానిలా మార్చే ఆ ‘స్మార్ట్’ పద్ధతులు మీకోసం…..

Read More
CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

Chennai Super Kings vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా, కోల్‌కతా 9.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే…

Read More
కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ, తాజా పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరగబోయే రెండో దఫా చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదర్చడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి…

Read More
దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పరుగులు పెడుతోంది పాకిస్థాన్. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ…

Read More