Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి…
