తాజావార్తలు
Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 4, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో…

Read More
మీ ఇంట్లోని ఈ ప్లేస్‌లో మనీ ప్లాంట్ పెడితే డబ్బే డబ్బు.. పొరపాటున ఈ తప్పులు చేశారో..

మీ ఇంట్లోని ఈ ప్లేస్‌లో మనీ ప్లాంట్ పెడితే డబ్బే డబ్బు.. పొరపాటున ఈ తప్పులు చేశారో..

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం వాస్తు శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను సరైన దిశలో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నశించి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సంపదను ఆకర్షించే ఆ మొక్కల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్: సుఖశాంతులకు చిహ్నం మనీ ప్లాంట్ అంటే తెలియని వారుండరు. దీన్ని ఆకులను ప్రేమ, శాంతి,…

Read More
బీరకాయతో బంపర్‌ బెనిఫిట్స్‌..! తరచూ మీ డైట్‌లో చేర్చుకుంటే కలిగే లాభాలివే..

బీరకాయతో బంపర్‌ బెనిఫిట్స్‌..! తరచూ మీ డైట్‌లో చేర్చుకుంటే కలిగే లాభాలివే..

బీరకాయలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి మీకు శక్తి సమతుల్యతను, శారీరక బలాన్ని అందిస్తాయి. ఇది అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉన్న ఆకుపచ్చ కూరగాయ. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సమతుల్య జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. దీనిని వారానికి కనీసం రెండుసార్లు తినాలి. ఇది కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. బీరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి…

Read More
వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

చలికాలం, వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది చల్లని చెరకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా వస్తుంది. అయితే చెరకు రసం అందరికీ ఆరోగ్యకరం కాదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల గని.. ఆరోగ్యానికి మేలు చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా…

Read More
మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే?

మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే?

భారతీయ పౌరులకు ఆధార్‌ కార్డ్‌ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై మనుషులకే కాదు వాహనాలకు ఆధార్‌ కార్డ్‌ ఇవ్వనున్నారు. అదేంటి విచిత్రంగా ఉందా.. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల పూర్తి ట్రేసబిలిటీ, సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను నిర్ధారించడానికి ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. బ్యాటరీ తయారీదారు…

Read More
ముల్లంగి ఆకులలో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

ముల్లంగి ఆకులలో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

శీతాకాలంలో రకరకాల కూరగాయాలు మార్కెట్‌కు వస్తుంటాయి. కూరగాయలు సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అయితే, ఈ సీజన్‌లో వచ్చే ఒక కూరగాయ ముల్లంగి.. ఇది కూడా చాలా మందికి ఇష్టమైన వెజిటేబుల్‌. ముల్లంగితో పప్పు, సాంబార్‌, పచ్చడి, పరాటాలు ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తుంటారు.  ముల్లంగి ఆకులు చాలా పోషకమైనవి. అందువల్ల, వాటిని పారవేసే బదులు వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే, అది మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో ముల్లంగి ఆకులను తినడం వల్ల…

Read More
రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా భారత్‌

రూ.41863 కోట్ల పెట్టుబడి.. 33 వేల ఉద్యోగులు! 22 కొత్త ప్రాజెక్ట్‌లకు ఆమోదం.. ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా భారత్‌

భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం (ECMS) కింద కేంద్ర ప్రభుత్వం 22 కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు దేశానికి సుమారు రూ.41,863 కోట్ల పెట్టుబడులు, 33,791 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అంచనా. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఒక ప్రధాన అడుగుగా చెప్పొకోవచ్చు. ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశంలో ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై…

Read More
మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

జుట్టు రాలడం, పల్చబడటం, జుట్టు పెరుగుదల మందగించడం ఈ రోజుల్లో సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలు ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఆశించిన ఫలితం కాదు కాదా..పెద్దగా తేడా కూడా కనిపించదు. దీనికి ప్రధాన కారణం శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం కావచ్చు. నిజానికి, సరైన పోషకాహారం లేకుండా, జుట్టు మూలాలు బలహీనపడతాయి. కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. జుట్టుపెరుగుదలను…

Read More
అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

చియా సీడ్స్: చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తే.. ఐరన్ రక్తహీనతను తగ్గించి బద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అరటిపండు: క్షణాల్లో శక్తి కావాలంటే అరటిపండుకు మించినది లేదు. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తాయి. పొటాషియం కండరాల…

Read More
Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

వారంలో రెండు, మూడు సార్లు నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నవారు చికెన్ తింటే మంచిదా లేక చేపలు తింటే మంచిదా అని తరచూ ఆలోచిస్తుంటారు. ఒకవైపు చికెన్ విటమిన్ బి, తక్కువ కొవ్వును అందిస్తే.. మరోవైపు చేపలు అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటిలో ఏది ‘సూపర్ ప్రోటీన్’ అని పిలిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం. చికెన్ ప్రయోజనాలు: చికెన్ అనేది ఒక అద్భుతమైన లీన్ ప్రోటీన్ వనరు….

Read More