తాజావార్తలు
చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

Woman Killed Daughter In Law In MaharashtraImage Credit source: AI generated Image థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు…

Read More
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్‌ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్​ ఫుడ్​ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో…

Read More
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

ఇటీవల కాలంలో చాలా మంది యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నవారిలో 25 శాతం యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడేనని అంటున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. ఒకే సంవత్సరంలో దేశంలో 18 లక్షలకుపైగా స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఈ…

Read More
ఒక్క 30రోజులు చక్కెర మానేసి చూడండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే

ఒక్క 30రోజులు చక్కెర మానేసి చూడండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే

చక్కెర మానేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది. దీనిని మానేస్తే మొటిమలు తగ్గి, చర్మం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది. షుగర్‌ తినటం మానేస్తే రోజంతా నీరసం లేకుండా శక్తివంతంగా ఉండవచ్చు. పంచదార మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చక్కెర వాడకం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్…

Read More
Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్‌ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి…

Read More
ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తసీుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు…

Read More
Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….

Read More
Business Ideas: నెలకు రూ.1.5 లక్షలు తెచ్చిపెట్టే సూపర్‌ బిజినెస్‌! పెట్టుబడి కూడా చాలా తక్కువ..

Business Ideas: నెలకు రూ.1.5 లక్షలు తెచ్చిపెట్టే సూపర్‌ బిజినెస్‌! పెట్టుబడి కూడా చాలా తక్కువ..

వ్యాపారం చేయడం చాలా మందికి ఉండే కల. పెట్టుబడికి డబ్బు లేకనో, సరైన బిజినెస్‌ ఐడియా తెలియకనో ఆగిపోతుంటారు. నెలవారి జీతానికి ఉద్యోగం చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. అలా జాబ్‌ చేస్తూ ఇప్పటికీ వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఓ సూపర్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కొంతకాలంగా టీ షాపుల బిజినెస్‌ బాగా పాపులర్‌ అయింది. గతంలో కేవలం హోటల్స్‌లో మాత్రమే టీ, కాఫీలు లభించేవి. అలాంటి…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలామందికి ఇళ్లు మంజూరు కాకపోవడంతో.. ఎప్పుడెస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామాల్లోని పేదలకు ఇళ్లను మంజూరు చేస్తోండగా.. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా…

Read More
Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!

Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!

హిందువుల్లో నెయ్యిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవుళ్లకు పెట్టే నైవేద్యాలు, ప్రసాదాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు. మన దేశంలో నెయ్యికి ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ఈ నెయ్యిని సైతం కల్తీ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. కాబట్టి మన కొనే నెయ్యి నిజమైనదో, లేదా కల్తీదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక సూచనల మేరకు మనం…

Read More