IND vs SA: ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే.. తుది జట్టులో కీలక మార్పులు..!
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గత రెండు నెలల్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది ఆరోసారి కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ, టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్ రేట్‌తో…
