తాజావార్తలు
US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!

US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో రెండు అగ్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వెనెజువెలా నుంచి చమురు తీసుకెళుతున్న 2 నౌకలను అమెరికా కోస్ట్‌గార్డ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని సీజ్ చేశారు. అయితే ఈ నౌకల్లో ఒకటి రష్యాకు చెందిన నౌక కూడా ఉంది. దీంతో ఇందులోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. అమెరికన్ బలగాలు ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం మీదుగా కరీబియన్‌ దీవుల్లో వెళ్తున్న తమ నౌకలను వెంటాడి పట్టుకోవడాన్ని…

Read More
ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! ఐఫోన్ 17eపై సూపర్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌..!

ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! ఐఫోన్ 17eపై సూపర్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌..!

తదుపరి ఐఫోన్ లైనప్ కోసం ముఖ్యంగా ఐఫోన్ 17e కోసం ఎదురుచూస్తున్న ఆపిల్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ ఇది. నెలల తరబడి పుకార్లు వ్యాపిస్తుండగా చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో నుండి వచ్చిన కొత్త లీక్ ఈ సరసమైన మోడల్ త్వరలో భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించనుందని సూచిస్తుంది. తక్కువ-ధర ఫ్లాగ్‌షిప్ పోటీదారుగా ఊహిస్తున్న ఐఫోన్ 17e డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంటుందని, ఐఫోన్ 16e డిజైన్‌తో నిరాశచెందిన వారికి ఇది జోస్‌ ఇస్తుందని టెక్‌ నిపుణులు కూడా…

Read More
Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో

Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో

చిరంజీవి సినిమాలు ఆడినా, ఆడకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అభిమానుల హృదయాల్లో ఎప్పుడో  చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్.. ఇలా ఎంతో మందికి ప్రాణాలు కాపాడారు. చిరంజీవి. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్….

Read More
Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 8, 2026): మేష రాశి వారు పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఊహించని ఆఫర్లు అందే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో సానుకూల…

Read More
ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు టిక్కెట్‌ పోయిందా? నో ప్రాబ్లమ్‌.. TTEకి భయపడాల్సిన పనిలేదు! ఇలా చేస్తే..

ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు టిక్కెట్‌ పోయిందా? నో ప్రాబ్లమ్‌.. TTEకి భయపడాల్సిన పనిలేదు! ఇలా చేస్తే..

కొన్ని సార్లు ట్రైన్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో మనం తీసుకున్న టిక్కెట్‌ పోగొట్టుకున్నా, లేదా అది చిరిగిపోయినా మనం కంగారుపడిపోతాం. ఎందుకంటే TTE వచ్చి టిక్కెట్‌ అడిగితే చూపించడానికి ఉండదు. దాంతో మనం టిక్కెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నామని TTE ఫైన్‌ రాయడమో లేద రైల్వే పోలీసులకు పట్టించడమో చేస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే నిజాయితీ టిక్కెట్‌ కొని.. దాన్ని పొరపాటున, దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నా TTEకి భయపడాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితి ఏం చేయాలో మీరు తెలుసుకుంటే, ఎప్పుడైనా…

Read More
ఫైబర్ మాక్సింగ్ అంటే ఏమిటి? బరువు తగ్గాలనే ఆరాటంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి!

ఫైబర్ మాక్సింగ్ అంటే ఏమిటి? బరువు తగ్గాలనే ఆరాటంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి!

Fibre Mixing. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఏదైనా హద్దు దాటితే అది అమృతంలా కాకుండా విషంలా మారుతుంది. పీచు పదార్థాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. గట్ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలు రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలో, ఫైబర్ మాక్సింగ్ వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎవరికి ఎంత ఫైబర్ అవసరం? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్…

Read More
నేచురల్ గ్లో కోసం ముల్తానీ మట్టి బెస్ట్ ఆప్షన్.. కానీ అందరికీ కాదు! ఈ 3 రకాల చర్మం ఉన్నవారు పొరపాటున కూడా దీనిని తాకవద్దు!

నేచురల్ గ్లో కోసం ముల్తానీ మట్టి బెస్ట్ ఆప్షన్.. కానీ అందరికీ కాదు! ఈ 3 రకాల చర్మం ఉన్నవారు పొరపాటున కూడా దీనిని తాకవద్దు!

Multani Matti. అందుకే చాలామంది దీనిని ఒక సంజీవనిలా భావిస్తుంటారు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. ముల్తానీ మట్టి అందరికీ అమృతంలా పనిచేయదు. సరైన అవగాహన లేకుండా, చర్మ స్వభావాన్ని గుర్తించకుండా దీనిని వాడితే ముఖంపై లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది చర్మానికి మేలు చేయడం పక్కన పెడితే, తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అసలు ముల్తానీ మట్టిని ఎప్పుడు వాడకూడదు? ఎవరికి ఇది ముప్పుగా పరిణమిస్తుందో తెలుసుకుందాం…..

Read More
Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

ఇప్పుడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ భయంకరమైన ‘సైలెంట్ కిల్లర్’ బారిన పడుతున్నారు. ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు చూపించకుండానే, ఇది కాలక్రమేణా ప్రాణాంతక క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీని నుండి మన కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంచుకొస్తున్న…

Read More
Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

మీ కారు మీ భార్యకు మీ రహస్యాలన్నీ చెప్పేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి సీన్ ఒక డ్రైవింగ్ సమయంలో ఎదురైంది. BYD కారులోని ‘సియావో ఫాంగ్’ అనే AI అసిస్టెంట్ కేవలం రూట్ మ్యాప్ మాత్రమే కాదు, భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో కూడా భార్యకు క్లాస్ పీకింది. భర్త నవ్వుతూ మేనేజ్ చేస్తున్నా, పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ AI చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా వినడం ఈ వీడియోలో హైలైట్. ఆ…

Read More
Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరగడం సంచలనం అనుకుంటే.. పోలీసులే తీసుకుని వస్తున్న వ్యక్తిని హత్య చేయడం.. మరింత సంచలనం రేకిత్తిస్తోంది. సత్య సాయి జిల్లాలో తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ ముందే అది కూడా స్వయంగా పోలీసులే తీసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి.. అదే మండలంలోని మార్కూరువాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పను…

Read More