తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
