ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఆయిల్ ట్యాంకర్ బోల్తా…..
