Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..
సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. నిజానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా,…
