సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్
ముంబై తీరం, అరేబియా సముద్రానికి మధ్యలో ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నారు. ముంబైకి 100 నాటికన్ మైళ్ల దూరంలో ఆయిల్ రవాణా జరుగుతుండగా, సీ-ఎయిర్ ఆపరేషన్ నిర్వహించి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ముఠాను పట్టుకుంది. సముద్రం మధ్యలో కొన్ని నౌకల ద్వారా అక్రమంగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు ఉన్న దేశాల నుంచి వచ్చే నాసిరకం చమురును స్మగ్లింగ్ ముఠా సేకరిస్తోంది. సముద్రం మధ్యలోనే.. ఒక నౌక…
