తాజావార్తలు
E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!

E-Magic Box App: ఇ-మ్యాజిక్ బాక్స్ వచ్చేస్తుందోచ్.. ఇక మూడో తరగతి నుంచే AIలో పాఠాలు!

ఏలూరు, ఫిబ్రవరి 20: భారత్ ను “ఏఐ పవర్ హౌస్” గా తయారుచేసేందుకు స్కూల్స్, కాలేజీల స్థాయిలో సిలబస్‌లో మార్పుచేర్పులు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020’ ఇప్పటికే కోడింగ్, డిజిటల్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ‘డిజిటల్ ఇండియా’ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ చేరువవుతుండటంతో పాటు PM e-VIDYA వంటి పథకాలు డిజిటల్ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తుండటం అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. భారత్‌లో టెక్నాలజీ పట్ల…

Read More
సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్

సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ కళ తప్పడం నిర్మాతల ఆందోళనకు కారణమవుతోంది. సంక్రాంతికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, పండుగ తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు రాకపోవడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సంక్రాంతికి “అనగనగా ఒక రాజు”, “నారీ నారీ నడుమ మురారి” వంటి చిత్రాలను కుటుంబ ప్రేక్షకులు ఆదరించారు. అయితే, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్…

Read More
Health Tips: వీరికి  ఈ పండు విషంతో సమానం.. తినే ముందు ఇది పక్కా తెలుసుకోండి!

Health Tips: వీరికి ఈ పండు విషంతో సమానం.. తినే ముందు ఇది పక్కా తెలుసుకోండి!

పసుపు, పండిన బొప్పాయిలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బొప్పాయిలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. ఈ బొప్పాయి పండును ప్రతిరోజూ తినడం వల్ల ఊబకాయం నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ఉన్నవారికి బొప్పాయి అమృతం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు బొప్పాయి విషంతో సమానమని చెబుతారు. కాబట్టి…

Read More
Telangana: జనం కంట పడ్డ కవ్వాల్ రారాజు.. దాని రాజసం చూశారా..?

Telangana: జనం కంట పడ్డ కవ్వాల్ రారాజు.. దాని రాజసం చూశారా..?

కవ్వాల్ రారాజు ఏంటి.. జనం కంట పడటం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైన ఫోటోలో కనిపిస్తున్న జంతువు ఉంది చూశారా..? ఇదే కవ్వాల్ రారాజు. ఈ అడవికి రాజు.. కవ్వాల్ అంటే నేను.. నేనంటేనే కవ్వాల్ అనేంతలా మారింది‌ దీని చరిత్ర‌. పేరు అడవి దున్న.. ఇంగ్లీష్‌లో ఇండియన్ బైసన్.. ముద్దుగా గౌర్ అని పిలుచుకుంటారు ఇక్కడి వాళ్లు. మాంసాహార జంతువుల్లో అడవికి రాజు సింహమైతే… శాకాహార జంతువుల్లో ఈ అడవి దున్ననే రారాజు. దీని…

Read More
JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే ఇందులో పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: దుబాయ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ కొత్త రవాణా విధానం నివాసితులకు, సందర్శకులకు నగరంలోని కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణించడానికి వేగవంతమైన, సురక్షితమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. వైమానిక టాక్సీ సేవ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం- పామ్ జుమైరా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 36 కి.మీ దూరం. ఈ దూరానికి కేవలం 10 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, అదే ప్రయాణం కారులో దాదాపు…

Read More
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

భూలోక స్వర్గాలని మనం కశ్మీర్, అరకు వ్యాలీని చెప్పుకుంటాం. కానీ భూలోక నరకం లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర ద్వీపం. ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే విషపూరిత పాములకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. ఈ పాము కాటేస్తే…

Read More
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఏ ఇంట్లో పాము దూరినా, ఏ పొలంలో కొండచిలువ కనిపించినా అక్కడి ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు ‘స్నేక్ క్యాచర్ మోహన్’. వేల సంఖ్యలో విష సర్పాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన అతడు అదే పాము కాటుకు గురైన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదికూడా సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడి సన్నిధిలో కోడెత్రాచు కాటేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంగణంలో బుధవారం ఒక నాగుపాము హల్‌చల్…

Read More
Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్…

Read More
అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

ఉసిరి పొడి 3 టేబుల్‌ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని జుట్టుకు అప్లై చేయండి. అలాగే, దీనిని 40 నిముషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Read More