తాజావార్తలు
Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

గీతా గోవిందం ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

Read More
Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్ నగరంలో మరో కల్తీ ఆహార తయారీ కేంద్రం బట్టబయలైంది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్. మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఇంటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో మానవ ఆరోగ్యానికి హానికరంగా అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబిడ్స్‌కు చెందిన జసాని ఇల్యాన్ ‘JJ ఫుడ్స్’ పేరుతో ఈ వ్యాపారం నిర్వహిస్తూ గడువు ముగిసిన FSSAI…

Read More
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..? మీరు ఊహించలేరు..

ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..? మీరు ఊహించలేరు..

వేసవి కాలం మొదలైందంటే చాలు.. భానుడి భగభగలకు తట్టుకోలేక అందరం చల్లటి నీటి కోసం వెతుకుతాం. ఈ క్రమంలో చాలామంది ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్ వాటర్ తాగడానికి మొగ్గు చూపుతారు. అయితే ఫ్రిజ్ నీరు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అది గొంతు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మన పూర్వీకులు అనుసరించిన మట్టి కుండ పద్ధతే వేసవికి అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే…

Read More
Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

సాధారణంగా సినిమాల్లో హీరో విలన్‌ను చంపి తన హీరోయిన్‌తో సంతోషంగా జీవించడం మనం చూస్తుంటాం. కానీ ఒక బాలీవుడ్ సినిమా ఈ క్లిషేడ్ ఫార్ములాను బద్దలు కొట్టింది. మనం 2012 సూపర్‌హిట్ అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా 1990లో అమితాబ్ బచ్చన్ నటించిన అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్, కానీ దాని కొత్త లుక్, భయంకరమైన విలన్ దానిని వేరే స్థాయికి తీసుకెళ్లారు. “అగ్నిపథ్” విడుదలైన తొలి రోజున రికార్డులను బద్దలు కొట్టింది. విజయ్…

Read More
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే సమ్మర్‌లోనూ మెరుపు ఖాయం..!

ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే సమ్మర్‌లోనూ మెరుపు ఖాయం..!

వేసవిలో ఎక్కువ సూర్యరశ్మి, పొగ, ధూళితో ముఖం గోధుమ రంగులోకి మారడం సాధారణం. ముఖ టాన్ తేలికగా తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన హోమ్ రీమిడీస్ ఉన్నాయి. మొదటగా, లెమన్ జ్యూస్ సహాయం చేస్తుంది. నిమ్మరసం చర్మంపై మృదువుగా రాసి 10–15 నిమిషాలు ఉంచి, తరువాత చల్లని నీటితో కడిగితే టాన్ తగ్గడంలో సహాయం అవుతుంది. నిమ్మరసం చర్మాన్ని తక్కువగా గాఢం చేస్తుంది, కానీ సంరక్షణ అవసరం; సున్నిత చర్మం ఉన్నవారికి నిమ్మని నేరుగా ఉపయోగించకూడదు. పుదీనా మరియు…

Read More
IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?

IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?

India vs Zimbabwe Result, T20 World Cup 2026: మస్ట్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు.. అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ…

Read More
Srinidhi Shetty: మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్.. చీరకట్టులో శ్రీనిధి ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

Srinidhi Shetty: మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్.. చీరకట్టులో శ్రీనిధి ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇందులో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అయితే వీటి తర్వాత శ్రీనిధి నటించిన సినిమా కోబ్రా పెద్దగా ఆడలేదు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే న్యాచురల్ స్టార్ నానితో కలిసి శ్రీనిధి శెట్టి నటించిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా…

Read More
Telangana: పనితీరును బట్టే ప్రమోషన్.. టీచర్ల ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

Telangana: పనితీరును బట్టే ప్రమోషన్.. టీచర్ల ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

ఉపాధ్యాయుల ప‌ని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచ‌నా వేయాలని, దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అంద‌జేయాలని విద్యా కమిషన్ పేర్కొంది. ప‌ని తీరు మెరుగుప‌ర్చుకోవ‌డానికి అత‌నికి రెండేళ్లు స‌మ‌యం ఇవ్వాలని.. అప్పటికీ ప‌ని తీరు మెరుగుప‌డ‌క‌పోతే అత‌నిని స‌ర్వీసు నుంచి తొల‌గించాలి నివేదికలో పేర్కొంది. ప‌ని తీరు మెరుగ్గా ఉంటే ప్రమోష‌న్లు ఇవ్వాలి.. అయితే ఇప్పటికే స‌ర్వీసులో ఉన్న వారికి వీటిని వ‌ర్తింప‌చేయ‌కూడదని తెలిపింది. ఇక నుంచి నియ‌మించే ఉపాధ్యాయుల‌కు వ‌ర్తింప‌జేయాలని నివేదికలో పేర్కొంది….

Read More
Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు

Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు

ఒకప్పుడు నాని అంటే హీరో.. కానీ ఇప్పుడాయన ఓ హిట్ మిషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు చాలా మందికి బ్యాగ్రౌండ్ అయ్యారు న్యాచురల్ స్టార్. అలాంటి స్టార్ బర్త్ డే అంటే ఫ్యాన్స్‌కి పండగే కదా..! మరి ఆ పండగను సెలబ్రేట్ చేయాలంటే కొత్త ముచ్చట్లు ఉండాలి కదా..! మరి నాని బర్త్ డే స్పెషల్స్‌పై ఓ లుక్ వేద్దామా..? నాని బర్త్ డేను హ్యాపీ బర్త్ డే సినిమా అంటూ ట్రెండ్ చేస్తున్నారు…

Read More
Gold Price: అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..! ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Gold Price: అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..! ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. పండగైనా, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే 2026లో బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది ఆశతో ఎదురుచూస్తున్నారు.అయితే ఈ వార్త మీకు షాకింగ్ గురిచేయవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ J.P. మోర్గాన్ బంగారం ధరలపై సంచలన నివేదికను విడుదల చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న ధరల పెరుగుదల కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన గోల్డ్ రష్…

Read More