Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేసిన UIDAI.. ఎందుకంటే..?
దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU) పూర్తి చేయడం ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. UIDAI ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రం మాత్రమే అవసరం. ఈ వయస్సులో పిల్లల వేలిముద్రలు,…
