Jabardasth: రోడ్డుపై పడుకుని వీడియో…నవదీప్.. వైరల్
Jabardasth: రోడ్డుపై పడుకుని వీడియో ఎందుకు చేశానో చెప్పిన నవదీప్.. వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే! జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన కమెడియన్ నవదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు సందర్భానికి అనుగుణంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను నవ్వించడం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జబర్దస్త్‌తో పాటు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాల్లోనూ నవదీప్ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల నవదీప్‌కు సంబంధించిన ఓ వీడియో…
