తాజావార్తలు
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు

వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు

హైదరాబాద్‌లోని చెంగిచర్ల కాలనీలో సంక్రాంతి పండుగ సమయంలో భారీ దొంగతనం జరిగింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అంతర్రాష్ట్ర దొంగల ముఠా తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 10 ఇళ్లలో చోరీకి పాల్పడింది. దొంగలు కత్తులతో కాలనీలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో నగదు, నగలు అపహరించినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన తీరును బట్టి నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ముగ్గురు దొంగలు మంకీ…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్

ఆధార్ కార్డులోని చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలను సృషిస్తుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పెద్ద నష్టం జరగవచ్చు. ఆధార్ వివరాల్లో తప్పుల వల్ల బ్యాంక్ కేవైసీ ఇబ్బందుల నుంచి ప్రభుత్వ పథకాల ఆలస్యం వరకు అనేక సేవల్లో అంతరాయం కలగవచ్చు. మిగతా వివరాలు అలా ఉంచితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆధార్ కార్డులో ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోవాలి. తప్పుగా…

Read More
U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే

U19 World Cup 2026 : వీడు మామూలోడు కాదు..క్రికెట్‎లో 125 సెంచరీలు..విరాట్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడే

U19 World Cup 2026 : జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే అమెరికాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్‌లో 125 సెంచరీలు బాదిన రికార్డు ఉన్న అభిజ్ఞాన్ కుందు, బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన హెనిల్ పటేల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ…

Read More
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆర్జీవీ. గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన స్టైల్ మార్చారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు వర్మ.. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు ఆర్జీవీ. దాంతో ఆయన ఎలాంటి సినిమాతో వస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రామ్ గోపాల్ వర్మ కు…

Read More
25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త సినిమాలతో, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అందులో మూడు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. రెండు…

Read More
T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా…

Read More
PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: పదహారు ఉపగ్రహాలను మోసుకెళ్లే PSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇస్రో ప్రయోగించిన PSLV-C62 రాకెట్ సాంకేతిక వైఫల్యానికి గురై లక్ష్యాన్ని కోల్పోయింది. దీనితో, రాకెట్‌తో పాటు, భూమి పరిశీలన ఉపగ్రహం EOS-N1తో సహా 16 ఉపగ్రహాలు కూడా ఫేయిల్‌ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 12న ఉదయం 10:18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. EOS-N1తో సహా 15 ఉపగ్రహాలను సూర్య సమకాలిక కక్ష్యకు చేరవేయడం ఈ…

Read More
గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు మళ్లీ పెరగనున్నాయా?   గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి! కారణం ఏంటంటే..?     4   A2Z Chronicle ప్రత్యేక కథనం:దేశంలో గ్యాడ్జెట్ మార్కెట్ మరోసారి కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌ల ధరలు రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో 4% నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెంపు…

Read More
SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

హైదరాబాద్‌, జనవరి 16: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని సాయుధ బలగాల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్ఎస్‌సీ) నిర్వహించిన కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలను ఎస్సెస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా కేంద్ర సాయుధ బలగాలు,…

Read More
Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: భారతదేశంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షలు దాటినప్పుడు, వెనిజులాలో బంగారం అతి తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు బ్రెడ్, వెన్న కొనడానికి బంగారు ముక్కలు ఇస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కానీ బంగారం ధర విపరీతంగా పెరగడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టంగా మారింది. ఇప్పటివరకు భారతీయులు చౌకగా బంగారం కొనడానికి దుబాయ్ ఉత్తమ ఎంపికగా భావించారు. కానీ 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు వేరే చెబుతున్నాయి….

Read More