తాజావార్తలు
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More
చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే! నాన్‌వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్, మటన్, ఫిష్. ముఖ్యంగా చికెన్ అయితే దాదాపు ప్రతి ఇంట్లో వారానికి ఒకసారి అయినా వండే పదార్థం. అయితే చాలా మందిలో ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది – చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి హానికరమా? లేక ప్రయోజనకరమా? ఈ అంశంపై చాలా అపోహలు ఉన్నప్పటికీ, పోషక నిపుణులు చెబుతున్న నిజాలు కొంచెం భిన్నంగా…

Read More
Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ చూసేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. హీరోహీరోయిన్లకు మించిన పాపులారిటి.. ఇప్పుడు సీరియల్ తారలకు ఉంటుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది. ఆ నటి మరెవరో కాదు… ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ…

Read More

చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌

కాన్పూర్‌, ఆగస్ట్‌ 25: సాధారణంగా చెత్త కుప్పల వద్ద విలువైన వస్తువుల కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడటం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. చెత్తను డంప్‌ చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకోవడం కనిపిస్తోంది. కొందరు నేలపై పడివున్న…

Read More
తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?

తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం..మహిళే సూత్రధారి?

టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడిరోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోనకు చెందిన మునిరత్నం (50), మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు, రెండు బైక్‌లపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్…

Read More
Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 27వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో…

Read More
హార్ట్‌ ఎటాక్‌కి అసలైన రీజన్ తెలుసా? కొలెస్ట్రాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే

హార్ట్‌ ఎటాక్‌కి అసలైన రీజన్ తెలుసా? కొలెస్ట్రాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే

గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, ఇది ఏళ్ల తరబడి శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే ఒక క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఫలితం. చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంపైనే దృష్టి పెడుతుంటారు కానీ, దానికి అసలు కారణమైన ‘గట్ హెల్త్’ ను పూర్తిగా విస్మరిస్తుంటారు. మీ గుండెకు, మీ జీర్ణవ్యవస్థకు మధ్య ఉన్న విడదీయలేని బంధమేంటి? గుండెపోటుకు కారణం కొలెస్ట్రాల్ అని నమ్మడం ఒక పెద్ద అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి గుండె సమస్యలు ఎన్నో ఏళ్ల క్రితమే మన…

Read More
S. S. Rajamouli: మహేష్ కోసం జక్కన్న రూల్స్ బ్రేక్ చేశారా? వర్కింగ్ స్టైల్‌లో భారీ మార్పులు!

S. S. Rajamouli: మహేష్ కోసం జక్కన్న రూల్స్ బ్రేక్ చేశారా? వర్కింగ్ స్టైల్‌లో భారీ మార్పులు!

మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో పోసాని చెప్పే డైలాగ్ గుర్తుందా..? ఇప్పుడు రాజమౌళిని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు మీరు మారిపోయారు సర్ అని..! కారణమేంటో తెలియదు కానీ వారణాసి కోసం బాగా మారిపోయారు జక్కన్న. మరి మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. రాజమౌళి మేకింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? ఒక్కో సినిమాను ఏళ్లకేళ్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరొచ్చింది. కానీ…

Read More
Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలలో విలువలను పెంపొందించడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యంగా చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలలో విలువలను పెంపొందించడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను మట్టి లాంటి బుద్ధి గలవారుగా చూడాలి. మట్టి ను పద్ధతిగా రూపకల్పన చేసే విధంగా, పిల్లల మనస్సును సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. ఒక బిడ్డను సంస్కారవంతుడిగా…

Read More
Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

దేశంలో రీల్స్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ మునిగిపోతున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు? వారిపై రీల్స్ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన…

Read More