తాజావార్తలు
మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే.. ఇదొక్కటి వేస్తే చాలు..

మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే.. ఇదొక్కటి వేస్తే చాలు..

మటన్ కర్రీ అనగానే చాలామందికి అది తయారుచేయడం కష్టమైన పనిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ముదురు మటన్ అయితే.. తొందరగా ఉడకదు.. ఇంకా చాలా సమయం పడుతుంది.. అందుకే.. చాలా మంది వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. అయితే, ఈ ప్రత్యేక రెసిపీతో మటన్ కర్రీని ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ సమయంలో, ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని ప్రెజర్ కుక్కర్‌లో చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాదు మటన్ ముక్కలు త్వరగా…

Read More
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు! కొనాలంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌

ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు! కొనాలంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటి అధిక ధరలు సాధారణ వినియోగదారులకు ఒక పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్ ముందుకు వచ్చింది. ఈ విధానంలో వాహనం కొనుగోలు సమయంలో బ్యాటరీ ఖర్చును వేరుచేసి, వినియోగదారులు తక్కువ ధరకు స్కూటర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బ్యాటరీ కోసం మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి. ఈ మోడల్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం…

Read More
Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి…

Read More
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ స్కీమ్ గురించి తెలుసా..?

రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ స్కీమ్ గురించి తెలుసా..?

ఈ ఆధునిక యుగంలో కుటుంబ పోషణ, పిల్లల చదువు, పెళ్లిళ్లు అనేది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. అందుకే పొదుపు అనేేది చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం ఇప్పుడు అందరికీ అత్యంత అవసరమైన విషయంగా మారింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. ప్రతి నెలా చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ, ఎటువంటి రిస్క్…

Read More
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..

ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో…

Read More
అంతా శివుడి మహత్యం.. సోమవారం నాడు ప్రత్యక్షమైన అరుదైన శ్వేతనాగు.. ఇదిగో వీడియో

అంతా శివుడి మహత్యం.. సోమవారం నాడు ప్రత్యక్షమైన అరుదైన శ్వేతనాగు.. ఇదిగో వీడియో

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. శివాలయం ఆలయ గర్భగుడిలో శివుడి విగ్రహం, నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి శ్వేతనాగు (తెల్లని త్రాచుపాము) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో ఆశ్చర్యంతో పాటు భక్తి భావం వెల్లివిరిసింది. ప్రతిరోజు మాదిరిగానే నిత్యపూజలు నిర్వహించేందుకు ఆలయ పూజారి గర్భగుడిలోకి వెళ్లగా, నాగదేవత విగ్రహాల ముందే తెల్లటి పాము ప్రశాంతంగా ఉండటాన్ని గమనించారు. తొలుత ఒక్కసారిగా ఉలిక్కిపడిన పూజారి, అనంతరం ఆ పాము ఎలాంటి…

Read More
రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

కొంతమంది గొప్ప వ్యక్తుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి శిల్పం, సాహిత్యం లేదా కళ ద్వారా వారికి నివాళులు అర్పిస్తారు. కానీ, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆభరణాల డిజైనర్ రోహిత్ పిసల్ ఈసారి అందరి దృష్టిని భిన్నంగా ఆకర్షించారు. రమాబాయి అంబేద్కర్ జయంతి (ఫిబ్రవరి 7) సందర్భంగా ఆయన రూ. 39 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు చీరను అందించారు. ప్రస్తుతం ఈ చీర అంతటా చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ పిసల్ ప్రస్తుతం…

Read More
Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, నరేశ్ అనే యువకుడికి ఓ వివాహితతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నరేశ్ మహిళ కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో…

Read More
Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో 48 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా…

Read More
రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన సింధు, తనకు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర వస్తే నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి కనబరుస్తూ ఆమె చేసిన ఈ కామెంట్స్, త్వరలోనే సింధు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే చర్చకు దారి తీశాయి! జపాన్ ఓపెన్‌లో.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం…

Read More