తాజావార్తలు
Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ…

Read More
ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు,…

Read More
TOP 9 ET: విజయ్‌తో పవన్‌కు పోలికా? | విజయ్‌కు బిగ్ షాక్..ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చిక్కు

TOP 9 ET: విజయ్‌తో పవన్‌కు పోలికా? | విజయ్‌కు బిగ్ షాక్..ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చిక్కు

పోలిక ఎప్పుడూ ఇబ్బందే! ఇప్పుడు అదే పోలిక విజయ్‌, పవన్‌ మధ్య తీవ్ర చర్చను రగిలిస్తోంది. విజయ్‌ విక్టరీని చూపిస్తూ.. కొందరు పవన్‌ స్థాయిని.. స్థానాన్ని పోల్చడం తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తెలుగు నాట పరిస్థితులు వేరు.. రాజకీయాలు వేరు.. సమీకరణాలు వేరు.. పవన్‌ పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు. వీటన్నింటికి పరిగణలోకి తీసుకుని చూస్తే.. విజయ్‌ కంటే.. పవన్‌ విక్టరీనే గొప్పదని కొందరు రాజకీయ ప్రముఖులు.. విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో…

Read More
ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..

మనం అందం అనగానే కేవలం ముఖానికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ రోజంతా మన శరీర బరువును మోస్తూ, మనల్ని నడిపించే పాదాలను మాత్రం పట్టించుకోం. అయితే రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. అది ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్య శాస్త్రం కూడా రాత్రి పూట పాదాలు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూసి ఆశ్చర్యపోతోంది. నిద్రలేమికి సహజ చికిత్స ఈ…

Read More
Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించనుంది. ఈ కార్యక్రమం 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్నారు.. ఈ అవకాశాన్ని అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.. స్కూల్ , కాలేజీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు.. ఈ కార్యక్రమం ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో సహా మహిళా శిశు సంక్షేమ…

Read More
లాభాల పంట పండించిన పెన్నీ స్టాక్స్‌! కేవలం 7 పైసల పెట్టుబడితో..

లాభాల పంట పండించిన పెన్నీ స్టాక్స్‌! కేవలం 7 పైసల పెట్టుబడితో..

స్టాక్ మార్కెట్‌లో పెన్నీ స్టాక్స్‌ను అత్యంత ప్రమాదకరమైన పెట్టుబడులుగా పరిగణిస్తారు. తక్కువ లిక్విడిటీ, అధిక అస్థిరత, ఊహాజనిత ట్రేడింగ్ కారణంగా చాలామంది ఇన్వెస్టర్లు వీటికి దూరంగా ఉంటారు. అయితే కొన్ని చిన్న కంపెనీలు గత ఐదేళ్లలో అసాధారణ వృద్ధిని నమోదు చేసి పెట్టుబడిదారులకు అద్భుతమైన సంపదను సృష్టించాయి. ముఖ్యంగా రక్షణ, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పనిచేసే కంపెనీలు ఈ జాబితాలో ముందున్నాయి. అత్యంత సంచలన ప్రదర్శన చేసిన స్టాక్స్‌లో ఒకటి సీకోస్ట్ షిప్పింగ్…

Read More
మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తి అసలు పత్రాలను వారి వద్ద ఉంచుకుంటుంది. ఇందులో టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ వంటి పత్రాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, లోన్ ముగిసిన తర్వాత, మీరు మొదట మీ ఆస్తి అన్ని పత్రాలను బ్యాంకు నుండి తీసివేయాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగి ఇస్తాయి.

Read More
PM Modi: ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. యువతకు ఉద్యోగాలపై కీలక చర్చలు..

PM Modi: ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. యువతకు ఉద్యోగాలపై కీలక చర్చలు..

ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ సంస్థ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2026-2030 మధ్యకాలంలో భారత్‌లో సుమారు 4.03 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసంసుమారు 1.1 లక్షల కోట్లు వెచ్చించనుంది. 3.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడం, 15 మిలియన్ చిన్న వ్యాపారాలకు ఉపయోగకరంగా, 4 మిలియన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుకు ఏఐ ప్రయోజనాలు అందించడం…

Read More
రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.. ఎన్నో ఆశలు ఆశయాలతో కొత్త విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్ కామ్ చెప్పారు.. అందరిలాగే ఉదయాన్నే బడికి వెళ్ళిన ఆ ఊరి విద్యార్థులు, ఉపాద్యాయులకు ఉహించని చేదు అనుభవం ఎదురైంది.. పాఠశాల బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తన బిల్లు వసూలు కోసం స్కూల్ కు తాళం వేశాడు.. విద్యార్థులు, ఉపాధ్యాయులను బడి నుండి బయటకు పంపి స్కూల్ గేట్లకు తాళాలు వేశాడు..దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిలేక రోడ్డుపై…

Read More
RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే…

Read More