తాజావార్తలు
ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది తాప్సీ పన్నూ. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. టాలీవుడ్‏లో ఈ ముద్దుగుమ్మకు ఎక్కువే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుసు హిట్ సినిమాలను చేస్తూ అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలిగింది తాప్సీ. అయితే ఇక్కడ వరుస సినిమాలు చేస్తునే.. ఆకస్మాత్తుగా బాలీవుడ్‍కు షిఫ్ట్ అయింది తాప్సీ. అయితే అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంది. అతి…

Read More
వంకాయ వీరికి విషంతో సమానం.. ఒకవేళ తిన్నారో ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే.. అస్సలు లైట్ తీసుకోవద్దు..

వంకాయ వీరికి విషంతో సమానం.. ఒకవేళ తిన్నారో ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే.. అస్సలు లైట్ తీసుకోవద్దు..

వంకాయ నైట్ షేడ్ వృక్ష కుటుంబానికి చెందిన కూరగాయ. సాధారణంగా టమాటాలు, బంగాళాదుంపలు పడని వారు వంకాయ తిన్నప్పుడు కూడా అలర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, తలనొప్పి లేదా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ, నైట్ షేడ్ కూరగాయలు ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవారిలో వాపులను, నొప్పులను పెంచుతాయని కొందరు వైద్యులు భావిస్తారు. కాబట్టి వంకాయ తిన్నప్పుడు నొప్పులు…

Read More
నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More
Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: సాధారణంగా మీ కారుకు గీతలు లేదా చిన్న డెంట్ ఉన్నట్లయితే కారు అందమే పోతుంది. అలాంటి సమయంలో ఆ గీతలను తుడిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా షెడ్డుకు తీసుకెళ్లి తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుల గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉండే పార్కింగ్ స్థలాలు, నగర ట్రాఫిక్‌లో చిన్న గీతలు సర్వసాధారణం. అయితే ఈ మరమ్మతులను ఇంట్లోనే చేయవచ్చు. ఈ…

Read More
GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్ జీ యువతలో ఆరోగ్య పరిజ్ఞానం చాలా ఎక్కువ. కానీ ఈ అవగాహన వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, మారుతున్న జీవనశైలి మరియు ముందస్తుగా వస్తున్న వ్యాధుల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకుందాం.. అవగాహన ఉంది.. కానీ ఆరోగ్యం ఎక్కడ? కావేరి హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి. మనోకర్ అభిప్రాయం ప్రకారం, జెన్…

Read More
అక్వేరియంలో చేపలు పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో చేపలు

అక్వేరియంలో చేపలు పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో చేపలు

వేడి పెరిగే కొద్దీ నీటిలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి, ఇది చేపల ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అందుకే ఈ ఎండల నుంచి అక్వేరియంను, అందులోని చేపలను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నీటి మార్పిడి సాధారణంగా ఏ సీజన్‌లోనైనా అక్వేరియం నీళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, అయితే వేసవిలో నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కాబట్టి తరచూ మార్చాలి. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు…

Read More
Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

ఐశ్వర్యా రాజేష్‌ పక్కా తెలుగు అమ్మాయి. అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడే ఆమెకు స్టార్‌డమ్, పాపులారిటీ ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతోంది. విక్టరీ వెంకటేష్ తో కలసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐశ్వర్య నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర గడుస్తున్నా ఐశ్వర్య నుంచి మరో తెలుగు సినిమా…

Read More
Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభమైంది. దీనికి విద్యుత్తు గానీ, డీజిల్ ఇంధనం గానీ అవసరం లేదు. ఈ రైలు కేవలం నీటితోనే నడుస్తుంది. ఇది చూడటానికి విభిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఈ అత్యాధునిక రైలు ఛార్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? కేవలం ఐదు రూపాయలు. నమ్మడం లేదా.. నిజమే. హైడ్రోజన్ రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది? దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో…

Read More
Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ..  ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

‘2018’ అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read More
Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై మరో అప్డేట్.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ.. ఎంతంటే..?

Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై మరో అప్డేట్.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ.. ఎంతంటే..?

హర్ముజ్ జలసంధి మూసివేత, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లో కేంద్ర ప్రభుత్వం 78 రోజుల పాటు ఇంధన ధరలను పెంచకుండా భారం భరించింది. అనంతరం మే 15, 19, 23, 25 తేదీల్లో నాలుగు విడతలుగా మాత్రమే పెంపు చేపట్టగా.. లీటర్‌కు రూ.7 వరకు పెరిగాయి. ఈ పెంపు తర్వాత…

Read More