Meenaakshi Chaudhary: నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
ప్రస్తుతం తెలుగులో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతున్నాయి. 2024లో మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక గతేడాది వెంకటేష్ తో కలిసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా సాధించింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి…
