తాజావార్తలు
Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమైన ఈ మహోత్సవంలో, జగన్నాథ స్వామి తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాతో కలిసి గుండిచా ఆలయానికి (మేనత్త ఇంటికి) రథాలపై వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు అక్కడ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం, ఇప్పుడు స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే పవిత్ర యాత్రను బహుదా యాత్ర…

Read More
Watermelon Safety: పుచ్చకాయను కోసేటప్పుడు నురుగు వస్తే జాగ్రత్త.. అలాగే తింటే యమ డేంజర్

Watermelon Safety: పుచ్చకాయను కోసేటప్పుడు నురుగు వస్తే జాగ్రత్త.. అలాగే తింటే యమ డేంజర్

పుచ్చకాయలో నురుగు ఎందుకు వస్తుంది? పుచ్చకాయను 35°C నుండి 45°C మధ్య ఉండే తీవ్రమైన ఎండలో గంటల తరబడి ఉంచినప్పుడు, దాని లోపల ఉష్ణోగ్రత పెరిగి సహజంగా ఉండే ఈస్ట్‌లు (Yeasts) ఉత్తేజితమవుతాయి. దీనివల్ల పండులోని చక్కెరలు పులిసిపోయి (Fermentation) వాయువులు విడుదలవుతాయి. పుచ్చకాయను కోసినప్పుడు లేదా పండుపై పగుళ్ల నుండి నురుగు బయటకు వస్తుందంటే అది లోపల పూర్తిగా కుళ్ళిపోయిందని అర్థం. ఇలాంటి పండును తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు కిడ్నీ ఫెయిల్యూర్…

Read More
విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి? | జీవితంలో నిజమైన విజయాన్ని ఎలా సాధించాలి? విజయం అంటే ఏమిటి? – నిజమైన విజయానికి మొదటి మెట్టు విజయం అంటే ఏమిటి? ప్రతి మనిషి జీవితంలో “విజయం” అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కొందరికి మంచి ఉద్యోగం దక్కడం విజయం. మరికొందరికి కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం విజయం. ఇంకొందరికి సమాజంలో గౌరవం పొందడం విజయం. అయితే నిజమైన విజయం అనేది కేవలం డబ్బు, హోదా లేదా పేరు ప్రతిష్ఠతో మాత్రమే…

Read More

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Read More
RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిత్రం, నువ్వు నేను వంటి చిత్రాల సంగీత ప్రయాణం, గాజువాక పిల్ల పాట సృష్టించిన ప్రభావం, ఆయన కెరీర్ ఎంపికల గురించి మాట్లాడారు. చిత్రం సినిమాకు సంగీతం అందించడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఈ సినిమా పాటల…

Read More
ప్రీమియం తక్కువని.. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రీమియం తక్కువని.. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ఆరోగ్య బీమా అనేది అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించే ముఖ్యమైన సాధనం. అయితే ప్రీమియం తక్కువగా ఉండాలని భావించి చాలామంది తక్కువ సమ్‌ ఇన్సూర్డ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకుంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఇటువంటి పాలసీలు తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సరిపోకపోవచ్చు. గత కొన్నేళ్లుగా భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో గది అద్దె, ఐసీయూ…

Read More
RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

    టాలీవుడ్‌లో పెద్ద దిక్కు ఎవరనే చర్చపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వదల సినిమా ప్రెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనే పదవి ఏదీ ఉండదని.. కేవలం వారు చేసే సాయం, తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని స్పష్టం చేశారు. స్వర్గీయ దాసరి నారాయణరావును ఉద్దేశించి ఆయన పేరు ప్రస్థావించకుండా.. గతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రానిచ్చేవారని.. ఆయన చేసిన…

Read More
U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

Will Malajczuk Fastest Century: గత కొన్ని నెలలుగా అండర్-19 క్రికెట్‌లో కొన్ని తుఫాన్ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. మొదట, వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత, సూర్యవంశీ వేగవంతమైన సెంచరీ రికార్డును పాకిస్తాన్‌కు చెందిన సమీర్ మిన్హాస్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ విల్ మలాజ్‌జుక్ అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. 18 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఓపెనర్ జపాన్‌పై అత్యంత…

Read More

Gold Price: మళ్లీ ఊహించని మార్పులు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గోల్డ్ ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. వారంలోనే రూ.3వేలకు పైగా ధర పెరిగింది. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు…

Read More
Senior NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఉదయాన్నే 4.30 గంటలకు..

Senior NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.? ఉదయాన్నే 4.30 గంటలకు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ఆయన్ని తొలిసారి కలిసిన సందర్భాన్ని సీనియర్ నటుడు చలపతిరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది, అప్పటి ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలను చెప్పారు. తన చిన్నతనం నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నానని చలపతి రావు అన్నారు. సుమారు 100కు పైగా నాటికలు, నాటకాలు ప్రదర్శించి, చదువును సైతం పక్కన పెట్టాల్సి…

Read More