తాజావార్తలు
Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట

Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట

Cheque Bounce Case : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. గత నాలుగేళ్లుగా కోర్టులో నలుగుతున్న ఒక వివాదాస్పద చెక్ బౌన్స్ కేసు నుంచి షమీని కోల్‌కతాలోని అలీపూర్ కోర్టు పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం సంచలన తీర్పునిచ్చింది. షమీకి, ఆయనకు దూరంగా ఉంటున్న భార్య హసీన్ జహాన్‌కు మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన కుటుంబ కలహాలు, కోర్టు గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

Read More
Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిణీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రత్యేక యాస, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందింది రోహిణి. ముఖ్యంగా ఈ లేడీ కమెడియన్ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా ఎంపికైంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్…

Read More
నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..

నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..

ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.. వారిని ఫోటోలు తీసి బంగారం, జేబులోని డబ్బు దర్జాగా దోచుకునే ముఠాగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. వరంగల్ లో మిల్స్ కాలనీ PS పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది…..

Read More
Raisins: ఎండుద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..? గుండె, కడుపు రెండూ స్ట్రాంగ్..!

Raisins: ఎండుద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..? గుండె, కడుపు రెండూ స్ట్రాంగ్..!

ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవసరం. వ్యాధులను నివారించడానికి, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఆరోగ్య నిపుణులు కూడా ఆహారంతో పాటు ప్రతిరోజూ ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను తినాలని సలహా ఇస్తున్నారు. ఎండుద్రాక్షలను తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎండుద్రాక్ష జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమిడీ. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఎండుద్రాక్షలో ఐరన్,…

Read More
సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అనాదిగా ఒక బలమైన విశ్వాసం ఉంది. శివపురాణం ప్రకారం, నిష్కపటమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే, దారిద్ర్యం తొలగి, సుఖసంతోషాలు, సిరిసంపదలు లభిస్తాయి. ఇప్పుడు సోమవారం శివపూజను ఎలా నిర్వహించాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. పూజ విధివిధానాలు: సోమవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 3 నుండి 6 గంటల మధ్య)…

Read More
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో మంగళవారం భారీ గిరినాగు కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోనివారిని పరుగులు పెట్టించింది. సర్పంచ్ నాయుడు ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లి చూడగా, సుమారు 12 అడుగుల పొడవైన భారీ గిరినాగు పడగ విప్పి కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అంత పెద్ద పామును చూసి భయంతో కేకలు…

Read More

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More
Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2026 టోర్నీలో కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును ఈ చిన్నారి సంచలనం సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పరుగుల వేట.. ఐపీఎల్ అంటేనే అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా…

Read More
IPL 2026 :  జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

Read More