Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!
Vaibhav Suryavanshi Half Century: భారత క్రికెట్‌లో మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచకప్ 2026లో తన బ్యాట్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాక్షాత్తూ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక కీలకమైన రికార్డును అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ప్రపంచకప్ గ్రూప్-Aలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం…
