తాజావార్తలు
2026: జనవరిలో ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు!

2026: జనవరిలో ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు!

2026 సంవత్సరం మొదటి మాసం జనవరి పలు రాశులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో శుక్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు వంటి ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. అలాగే, కొన్ని రాశుల నక్షత్రాలలో మార్పులు ఉంటున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వ్యక్తులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. సింహ రాశి కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో సింహరాశి వారికి అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో సింహరాశి వారు…

Read More
New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: రేషన్‌ సరుకుల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని…

Read More
Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..

Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరంలోని ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రామంతాపూర్‌లోని Hyderabad పబ్లిక్ స్కూల్, హెచ్‌పీఎస్ పాఠశాలల ముందు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గత నాలుగేళ్లలో ఫీజులు సుమారు 141% పెరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజులను ఐదు సంవత్సరాల పాటు పెంచకుండా ఫ్రీజ్ చేయాలని, లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించబోమని ప్రకటించారు….

Read More
Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

Viral Video: ఇది కదా స్ట్రాటజీ అంటే.. మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

ఏ ప్లేస్ ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని.. అక్కడ వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తే మన బిజినెస్‌కు తిరుగులేనట్టే. అలాంటి ఆలోచనే చేశాడు ఓ యువకుడు. హిమాలయాల్లో మ్యాగీ అమ్మడం స్టార్ట్ చేసి తక్కువ సమయంలో బాగా డబ్బులు సంపాధించాడు. కేవతం అతను మ్యాగీ అమ్మడం ద్వారానే ఒక రోజులో రూ.21వేలు సంపాధించినట్టు వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాలయ పర్వతాలలో మ్యాగీ నూడుల్స్ అమ్మడం ద్వారా…

Read More
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి రేంజును పెంచేసింది . స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కేక పెట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ముద్దుగుమ్మ ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ రెండే రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. అది కూడా ఈ…

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే…..

Read More
Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం, శాంతి, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని…

Read More
6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

ఈ ఆందోళన వారి శరీరంలో మార్పుల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా ఊపిరి తీసుకోవడం, దవడలు బిగబట్టడం, భుజాలు పట్టేయడం, కాళ్లలో వణుకు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే వారి మెదడు నేర్చుకునే స్థితి నుండి భయాందోళనలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు ఎంత బాగా చదివిన పిల్లలైనా పరీక్షా హాల్ లో అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. పరీక్షల వేళ పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంటుంది. అయితే, ఆందోళన అనేది వ్యక్తిత్వ లోపం కాదు, అది మన…

Read More
పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు..

పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు..

కోడి కూర.. అనగానే నాన్‌వెజ్ ప్రియులకు నోరూరుతుంది.. పండగైనా, ఎప్పుడు తినాలన్నా.. చికెన్ తెచ్చుకుని కమ్మగా వండుకోవాల్సిందే.. అయితే.. అంతకుముందు మన పెద్దలు వండితే కూర అద్భుతంగా ఉండేది.. కానీ.. ఇప్పుడు అంతగా రుచి రావడం లేదని పేర్కొంటుంటారు చాలామంది.. అలా తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, వంట కొత్తగా నేర్చుకునే వారికి ఈ ఆలోచన వస్తుంది. కానీ సరైన పద్ధతులు, కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే ఎవరైనా…

Read More
ICC: హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ క్రికెటర్‌పై నిషేదం.. 8 ఏళ్ల పాటు బ్యాన్ చేసిన ఐసీసీ!

ICC: హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ క్రికెటర్‌పై నిషేదం.. 8 ఏళ్ల పాటు బ్యాన్ చేసిన ఐసీసీ!

భారత సంతతికి చెందిన మరో స్టార్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అమెరికన్ క్రికెటర్‌ అయిన అఖిలేష్‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై 8 ఏళ్ల పాటు నిసేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ విచారణలో ఆయన దోషిగా తేలడంతో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు సోమవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ ప్రకటన ప్రకారం.. భారత సంతతికి చెందిన…

Read More