తాజావార్తలు
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం…

Read More
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ చెయిన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే…..

Read More
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !

గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !

గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల సంపూర్ణ నిరాయుధీకరణ కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో శాశ్వత శాంతి, భద్రత నెలకొల్పే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, నిరాయుధీకరణ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తామని, అనంతరం ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటాయని తెలిపారు….

Read More
అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

మన దినచర్యలో ఏదో ఒక పూట ఖచ్చితంగా అన్నం తింటాం. అయితే, అన్నం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది, బరువు పెరుగుతారని మనం తరచుగా వింటుంటాం. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రకూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా మంది బియ్యాన్ని కడిగిన వెంటనే వండుతున్నారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఖచ్చితంగా నానబెట్టాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మన…

Read More

నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..

ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా

దేవర, వార్ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’…

Read More
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read More
Savitri: ఎలాంటి జీవితం గడిపి.. చివరికి ఎలా వెళ్లిపోయావమ్మా.. కన్నీళ్లు ఆగవు..

Savitri: ఎలాంటి జీవితం గడిపి.. చివరికి ఎలా వెళ్లిపోయావమ్మా.. కన్నీళ్లు ఆగవు..

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన సావిత్రి జీవితం, ఆమె పోషించిన పాత్రల వలెనే నాటకీయమైన విషాదంతో ముగిసింది. నటిగా అద్భుతమైన విజయాలు సాధించినా, నిజజీవితంలో ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహారాణిలా జీవించిన ఆమె, చివరికి అనామకంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. నూరేళ్ల మధురమైన కాలాన్ని 45 ఏళ్లకే శోకమయం చేస్తూ ఆమె వెళ్ళిపోవడం అనేకమందికి విచారం కలిగించింది. తాను అసహ్యించుకున్న ఈ ప్రపంచంలోనే ఏడాదిన్నర పాటు విగతజీవిలా పడి ఉండి,…

Read More