తాజావార్తలు
Success Formula – ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం

Success Formula – ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మనమీద మనకు గాఢమైన నమ్మకాన్ని కలిగి వుండటమే ఆత్మ విశ్వాసం. నేటి యువతలో చాలామందికి తమలో తమకు ఆత్మవిశ్వాసం వుండకపోవడం మనం గమనిస్తున్నాం. నిజానికి కాళ్ళు, చేతులు సక్రమంగా వుండి ఏ పని చేయడానికి ఆసక్తి చూపని వాడే వికలాంగుడు. అంతేకాని శరీరంలో ఒక భాగం పోయినా మిగిలిన భాగాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వ్యక్తి వికలాంగుడు కాడు. ముప్ఫై మూడేళ్ళకే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్లో https://studio.youtube.com/video/jICJLH8uJSg/editవున్నది అంతులేని ఆత్మ విశ్వాసం. యుద్ధోన్మాదంతో జపాన్ మీద…

Read More
7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

జమ్మూ కాశ్మీర్ రైతులకు గొప్ప శుభవార్త అందింది. జమ్మూ కాశ్మీర్ పాడి పరిశ్రమలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ సానేన్ (Saanen) జాతి మేకలు ఇప్పుడు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టాయి. అత్యధిక పాల దిగుబడికి పేరుగాంచిన ఈ మేకలు స్థానిక రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సానేన్ మేకలను ప్రపంచవ్యాప్తంగా మిల్క్ క్వీన్ (Queen of Milk) అని పిలుస్తారు. సాధారణ మేకలు రోజుకు ఒకటి లేదా రెండు…

Read More
Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి…

Read More
రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

రాజయోగం ఉన్న టాప్ రాశులు ఇవే! మీరు వాటిలో ఉన్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం నుంచి తుల వరకు ఉన్న రాశులలో కొన్ని రాశులు సహజంగానే అధికారం, సంపద, విలాసవంతమైన జీవితం వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయని చెబుతారు. దీనికి ప్రధాన కారణం శుక్రుడు (Venus), సూర్యుడు (Sun), చంద్రుడు (Moon) వంటి గ్రహాల శక్తివంతమైన ప్రభావమే. ఈ గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం, పేరు-ప్రతిష్టలు, సౌకర్యవంతమైన జీవితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి.. వృషభ రాశి వారు స్థిరత్వం, సౌకర్యాలను చాలా…

Read More
SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్…

Read More
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ సులువుగా చెల్లించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రజలు సులువుగా, సులభంగా, వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు పేటీఎంతో జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం అప్లికేషన్ ద్వారా ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ ఈజీగా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి…

Read More
విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం అద్భుత ప్లానింగ్ | Success Planning Tips in Telugu | A2Z Chronicle అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది. https://www.youtube.com/watch?v=L4N1q4RNi9I&pp=ygVa4LC14LC_4LCc4LCv4LC-4LCo4LC_4LCV4LC_IOCwruCxguCwsuCwgi3gsIXgsKbgsY3gsK3gsYHgsKQg4LCq4LGN4LCy4LC-4LCo4LC_4LCC4LCX4LGNLi4u ‘ఏదో…

Read More
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు చేస్తుంటారు. చాలా సులభంగా, తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 1/4 కిలో బియ్యంతో (పొడిపొడిగా వండినది), నిమ్మరసం: 3 నిమ్మకాయలది (రుచికి సరిపడా), ఉప్పు: రుచికి…

Read More
Papaya Face Mask: వేసవిలో వడదెబ్బ, మురికి మాయం.. బొప్పాయి గింజలతో ముఖాన్ని ఇలా కాంతివంతంగా మార్చుకోండి!

Papaya Face Mask: వేసవిలో వడదెబ్బ, మురికి మాయం.. బొప్పాయి గింజలతో ముఖాన్ని ఇలా కాంతివంతంగా మార్చుకోండి!

వేసవి కాలం వచ్చిందంటే చాలు, భానుడి భగభగలకు మన చర్మం తన సహజమైన కాంతిని కోల్పోతుంది. ఎండ, చెమట, కాలుష్యం కారణంగా ముఖంపై మృత చర్మ కణాలు (డెడ్ స్కిన్ సెల్స్) పేరుకుపోయి ముఖం నిర్జీవంగా, నల్లగా మారుతుంది. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీమ్స్ వాడే బదులు, మన ఇంట్లో సహజంగా లభించే బొప్పాయి గింజలతో అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? బొప్పాయి గింజలను ఉపయోగించి ఇంట్లోనే సులభంగా తయారు…

Read More