తాజావార్తలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. లక్కీ వెదరు :…

Read More
Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు లంచం కోసం సామాన్య, పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నా కూడా.. పైస ఇవ్వనిదే పని చేయడం లేదు. అదే చేతులు తడిపితే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తూనే ఉన్నారు.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారుల్లో…

Read More
Pan Card Loans: పాన్ కార్డుతో నకిలీ లోన్… మీరు తీసుకోకపోయినా మీ పేరుపై ఈఎంఐ ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?

Pan Card Loans: పాన్ కార్డుతో నకిలీ లోన్… మీరు తీసుకోకపోయినా మీ పేరుపై ఈఎంఐ ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?

ఇండియాలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ఇది లేకుండా ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు చేయలేం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ పొందాలన్నా, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, జీతం పొందాలన్నా, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతీ అవసరానికి పాన్ కార్డు అవసరమవ్వడంతో దీనికి సంబంధించిన నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వేరేవారి పాన్ కార్డులను తప్పుడు మార్గంలో సేకరించి రుణాలు…

Read More
గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి. ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు…

Read More
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే. అయితే దేశీయ మార్కెట్లో గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్‌ 28న కూడా స్వల్పంగా తగ్గాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గిన ధరలు ఒక్కసారి మాత్రమే పెరిగాయి. అంటే ఇదే మంచి…

Read More

ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తయింది. నవంబర్‌లో మరో 13 పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ…

Read More
Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘ అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఇక ఆయన సోదరుడు శోభన్ డైరెక్షన్ లో మహేష్ హీరగా రూపొందిన బాబీ చిత్రలో విలన్ గానూ ఆకట్టుకున్నారాయన. మురారి, జయం, నీ స్నేహం, జెమిని, తొట్టి గ్యాంగ్, జూనియర్స్, నిజం, అమ్మాయిలు…

Read More
చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది.. చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12…

Read More
ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

ఆదిలోనే వరుస పరాజయాలతో డీలా పడిన భారత జట్టు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం హరారే వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం భారత తుది జట్టును సిద్ధం చేశారు. సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ సంచలనాలు, విధ్వంసకర ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టు మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం..! ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు వరుసగా…

Read More
ఉదయం ఏ టైమ్‌కు నిద్రలేవాలి..? 99శాతం మందికి కరెక్ట్ సమయం తెలియదు

ఉదయం ఏ టైమ్‌కు నిద్రలేవాలి..? 99శాతం మందికి కరెక్ట్ సమయం తెలియదు

వాతావరణంలో అద్భుతం: శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. తెల్లవారుజామున వాతావరణంలో ఓజోన్ వాయువు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఓజోన్ మిశ్రమిత గాలి మెదడు కణాలకు అమృతం లాంటిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మంది ఈ సమయంలో నిద్రలో ఉంటారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఉండదు, మానసిక ప్రశాంతత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే రచయితలు, శాస్త్రవేత్తలు, విద్యార్థులకు…

Read More