Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?
తెలంగాణ వాసుకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణా అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను…
