తాజావార్తలు
జిమ్‌కు వెళ్తున్నారా – బరువు తగ్గడం లేదా?

జిమ్‌కు వెళ్తున్నారా – బరువు తగ్గడం లేదా?

A2Z Chronicle Health Tips జిమ్‌కు వెళ్తున్నారా – బరువు తగ్గడం లేదా? కారణాలు & పరిష్కారాలు | A2Z Chronicle Health Tips ఈరోజుల్లో చాలా మంది రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తున్నారు. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చినా… బరువు మాత్రం తగ్గడం లేదు!మీరు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.A2Z Chronicle ప్రత్యేకంగా మీ కోసం — జిమ్‌కు వెళ్తూ కూడా బరువు తగ్గకపోవడానికి కారణాలు, వాటికి సరైన పరిష్కారాలు,…

Read More
🌞 ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

🌞 ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

A2Z Chronicle Health Desk: ఎండాకాలం మొదలైంది అంటే చాలు… అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ సమస్యలు పెరుగుతాయి. కానీ చాలా మంది తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నారు. ఈ చిన్న తప్పులే పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ వేసవిలో మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి!https://www.youtube.com/watch?v=5vck6HFG8gM 🔥 1. తగినంత నీళ్లు తాగకపోవడం ఎండలో శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల నీటి శాతం తగ్గిపోతుంది.రోజుకు కనీసం…

Read More
Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందుతున్న లబ్దిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలులో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అనర్హులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం – ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా:https://www.youtube.com/watch?v=hMh6bfFAal0 వృద్ధులకు ప్రతి నెలా రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10,000 ప్రతి నెల 1వ తేదీన…

Read More
హోలికా దహన్ 2026 తేదీ, ముహూర్తం: చంద్రగ్రహణం ప్రభావం ఉందా? హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?

హోలికా దహన్ 2026 తేదీ, ముహూర్తం: చంద్రగ్రహణం ప్రభావం ఉందా? హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?

A2Z Chronicle ప్రత్యేక కథనం: ముఖ్యంగా హోలికా దహనం ఎప్పుడు చేయాలి?, చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందా?, హోలీ మార్చి 2నా? 3నా? అనే ప్రశ్నలు భక్తుల్లో తలెత్తుతున్నాయి. పంచాంగం ప్రకారం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 📅 హోలికా దహన్ 2026 – తేదీ & ముహూర్తం సాంప్రదాయంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు. ద్రిక్ పంచాంగం ప్రకారం: హోలికా దహన్ తేదీ: 2026 మార్చి 3, మంగళవారం ముహూర్తం: సాయంత్రం 06:20 గంటల…

Read More
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
RTC బస్సుల నంబర్ ప్లేట్లపై “Z” ఎందుకు.?

RTC బస్సుల నంబర్ ప్లేట్లపై “Z” ఎందుకు.?

అసలు కారణం తెలుసా? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్లపై నడిచే ఆర్టీసీ బస్సులను మీరు ఎప్పుడైనా గమనించారా? వాటి నంబర్ ప్లేట్లలో ఒక ప్రత్యేక అక్షరం తప్పకుండా కనిపిస్తుంది. అదే “Z”.https://www.apsrtc.ap.gov.in/how_to_book.php అన్ని RTC వాహనాలపై ఈ “Z” ఉండటం వెనుక అసలు కారణం ఏమిటో చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని ఇప్పుడు A2Z Chronicle ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. RTC బస్సుల నంబర్ ప్లేట్లలో “Z” అంటే ఏమిటి? సాధారణంగా వ్యక్తిగత వాహనాల నంబర్…

Read More
Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF  హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

కలలో కూడా హీరో యశ్‌.., గుబురు గడ్డంతో.. ఒత్తైన జుట్టుతోనే కనిపిస్తాడు. కేజీఎఫ్ సినిమాను గుర్తుకు తెస్తాడు. మనందరికీ కేజీఎఫ్ లుక్‌లోనే అలవాటైన ఈ హీరో ఇప్పుడు తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. గడ్డం తీసేసి క్లీన్‌ షేవ్‌తో.. చిన్న మీస కట్టుతో.. చిన్న హెయిర్‌స్టైల్‌తో కంప్లీట్‌ న్యూ లుక్‌లోకి ట్రాన్స్‌ఫాం అయ్యాడు. తన లేటెస్ట్‌ లుక్‌కు సంబంధించిన వీడియోతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే.. కామెడీ కామెంట్స్‌ వచ్చేలా చేసుకుంటున్నాడు హీరో యశ్‌. కన్నడ సినిమా…

Read More
10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది పదో తరగతి హాల్‌ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌నకు నేరుగా పంపించాలని విద్యాశాఖ భావిస్తుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఈ హాల్ టికెట్లను పంపించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను కూడా ముద్రించనున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ నావిగేట్‌…

Read More
ధోతీలో వరుడు, బనారసి చీరలో వధువు.. హిందూ ఆచారాలతో కాశీలో ఒక్కటైన మెక్సికన్ జంట

ధోతీలో వరుడు, బనారసి చీరలో వధువు.. హిందూ ఆచారాలతో కాశీలో ఒక్కటైన మెక్సికన్ జంట

ఆధ్యాత్మిక నగరం వారణాసి మరోసారి సనాతన ధర్మం, శాశ్వత సంప్రదాయాలు, ప్రపంచ ఆకర్షణకు వార్తల్లో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత అస్సీ ఘాట్ వద్ద, మెక్సికోకు చెందిన ఒక విదేశీ జంట భారతీయ సాంప్రదాయంతో ఒక్కటయ్యారు. గంగా నది మధ్యలో ఒక పడవలో వేద ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికులు, భక్తులు, పర్యాటకులు ఘాట్ వద్దకు తరలివచ్చారు. మెక్సికోలోని చిల్ సిటీ నివాసితులు అయిన…

Read More
Gold: మీ పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త నగలు కొనాలా? వద్దా? ఇందులో ఏది బెస్ట్‌..!

Gold: మీ పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త నగలు కొనాలా? వద్దా? ఇందులో ఏది బెస్ట్‌..!

Gold Exchanging: భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం. ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. పాత…

Read More