తాజావార్తలు
IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్

IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కిరాక్ ఇన్నింగ్స్ తో మారోసారి హాట్ టాపిక్ గా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తన దూకుడు ఏంటో చెప్పకనే చెప్పాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుడ్డోడు.. ఏకంగా సెంచరీ బాది ఔరా అనిపించిన సంగతి తెలిసిందే….

Read More
Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

దివంగత నటుడు శ్రీహరి సతీమణి, ప్రముఖ నటి డిస్కో శాంతి తమ జీవితం, శ్రీహరి సినీ ప్రస్థానం గురించి పలు కీలక విషయాలను ఇటీవల పంచుకున్నారు. తమ వివాహం సమయంలో చాలా మంది శ్రీహరిని పెళ్లి చేసుకుంటే పేరు చెడిపోతుందని హెచ్చరించినప్పటికీ, తాను శ్రీహరిని దృఢంగా నమ్మి, ఆయన ఏది పెడితే అది తింటానని చెప్పి పెళ్లి చేసుకున్నానని శాంతి వివరించారు. తమ బంధంపై ఎవరైనా ఏమైనా చెబితే, ఆ మాటలను శ్రీహరితో పంచుకుని ఇద్దరూ నవ్వుకునేవారమని…

Read More
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం…

Read More

సునాయాసంగా చేసే సూది వైద్యంసునాయాసంగా

Acupuncture – ఆక్యుపంక్చర్ జ్వరంతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు.. సూది వేస్తామనగానే.. కాళ్లలో వణుకు పుడుతుంది చాలామందికి. ఒక చిన్న సూదికే అలా భయపడితే.. ఇక ఒళ్లంతా సూదులతో గుచ్చే వైద్యం అంటే భయమేస్తుంది కదూ? ఆక్యుపంక్చర్ అనగానే ఒంటిమీద గుచ్చిన సూదులు గుర్తుకు వస్తాయి. ఈ వైద్యవిధానంపై అవగాహన లేనివాళ్లు మాత్రమే భయపడతారు. చిన్న చీమకుట్టినట్లు కూడా అనిపించని ఈ వైద్యాన్ని ఎవరైనా చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి భరించలేని నొప్పి ఉండదు. అస్సలు భయపడాల్సిన పని…

Read More
ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

వాళ్లిద్దరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లులున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అనుమానం పెను భూతమై వేధించగా భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెనాలి మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన సంధ్యారాణి, నరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. హోటల్ లో పనిచేసే నరేంద్ర బాబు భార్యను తీసుకొని కొన్నాళ్ల క్రితం…

Read More

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్

డేంజర్ సామి.. కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ లక్షణాలు కనిపిస్తే..

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి.. చిన్నారులు సహా పెద్దలపై సైతం వీధి కుక్కలు ప్రతాపం చూపుతున్నాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.. దీంతో వరుసగా వీధికుక్కల గురించి చర్చ జరుగుతోంది. అందుకే.. పెంపుడు జంతువుల ప్రేమికులు తరచుగా వీధికుక్కల రక్షణ గురించి మాట్లాడుతుంటారు. జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే, కానీ వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేబిస్ కుక్క కాటు, లిక్స్ (నాకడం)…

Read More
వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

వంట చేయడానికి ముందు స్నానం చేయకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకరమైన కారణాలు!

వంట చేసే ముందు స్నానం చేయాలనే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? సంప్రదాయం, పరిశుభ్రత, శాస్త్రీయ దృక్కోణం భారతీయ సనాతన సంస్కృతిలో ఆహారానికి అత్యంత ఉన్నతమైన స్థానం కల్పించారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అనే భావనతో మన పూర్వీకులు ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే సాధనంగా కాకుండా, జీవనానికి ఆధారంగా భావించారు. అందుకే వంట చేయడం నుంచి భోజనం చేసే వరకు అనేక ఆచారాలు, నియమాలు పాటించే సంప్రదాయం ఏర్పడింది. వాటిలో ముఖ్యమైనది వంట ప్రారంభించే…

Read More
Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 23, 2026): మేష రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని అదనపు బాధ్యతలు,…

Read More
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే ఇది లభిస్తుండటంతో పాటు పేపర్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే గోల్డ్ తాకట్టు పెట్టి ఇన్‌స్టంట్‌గా లోన్ పొందవచ్చు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైన సమయంలో ఎక్కువమంది తమ ఇంట్లో భద్రపర్చుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఉన్న సమయంలో వడ్డీతో సహా రుణం చెల్లించి తమ బంగారాన్ని తిరిగి ఇంటికి…

Read More