అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్
రామ్ చరణ్ కెరీర్ బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్‌కు ఆ రేంజ్ హిట్ ఇచ్చిన రంగస్థలం సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో ఒక చెవ్వు వినిపించని వాడి పాత్రలో చరణ్ నటన అద్బుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా…
