తాజావార్తలు
418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్…

Read More
T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి….

Read More
ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు,…

Read More
Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

రోజులో వేర్వేరు సమయాల్లో మీ ఎత్తు మారుతుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉదయం నిద్రలేచినప్పుడు రోజులోని ఇతర సమయాల కంటే మీ ఎత్తు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ సాయంత్రం సమీపించే కొద్దీ ఈ ఎత్తు కొద్దిగా తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ వింత ప్రక్రియ వెనుక ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. మన వెన్నెముక భూమి గురుత్వాకర్షణ శక్తే దీనికి ప్రధాన కారణం. మన శరీరంలో వెన్నెముక ఒక అద్భుతమైన…

Read More

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More
ఇంకెన్ని, ఎన్ని, ఎన్ని చూడాలి సర్.. ఒంటరిగా తీసుకెళ్లి భర్తను మట్టుపెట్టిన భార్య.. కారణం తెలిస్తే..

ఇంకెన్ని, ఎన్ని, ఎన్ని చూడాలి సర్.. ఒంటరిగా తీసుకెళ్లి భర్తను మట్టుపెట్టిన భార్య.. కారణం తెలిస్తే..

మోనూ అనే యువకుడు గత రెండ్రోజులుగా కనిపించట్లేదని పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం వెతగ్గా.. ఓ కాలువ పక్కన అతని స్కూటర్‌.. అదే కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. అయితే అతని మరణంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసును మరో కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. మోనును అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు…

Read More
ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐ రాకతో అనేక కంపెనీలు తమ పని విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మనుషుల స్థానంలో ఏఐని వాడుకుంటూ పాత ఉద్యోగులను అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో చైనాలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తమ సిబ్బందిని భారీ సంఖ్యలో విధుల నుంచి తొలగించాయి. దీనిపై అక్కడి కార్మికులు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వివాదాలపై లోతైన విచారణ…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More