తాజావార్తలు
OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇటీవల నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో, స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళ ఆడియెన్స్ ను బాగా…

Read More

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌ చిత్తు చేసిన ఇండియా.. భారత్ జట్టు ఘనవిజయం

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు…

Read More

Toxic Movie Yash Speech: నార్త్.. సౌత్.. అనే గొడవ వద్దు.. రాకింగ్ స్టార్ యశ్ స్పీచ్..

హీరో యశ్ తన తాజా చిత్రం టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ, దేశంలోని నార్త్-సౌత్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. “ఇండియన్ సిస్టంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అందరికీ తమ భాష అంటే చాలా ప్రేమ. అయితే, ప్రస్తుతం అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని యశ్ స్పష్టం చేశారు. ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూసే వారిని, లేదా ఈ అంశంపై రాజకీయాలు చేయాలనుకునే వారిని ఎవరూ…

Read More
యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

రోజూ యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీర సౌలభ్యం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ, నిద్ర వంటి అంశాల్లో యోగా ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Read More
భార్యను స్నేహితుడికి ఇచ్చి.. దగ్గరుండి వివాహం జరిపించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

భార్యను స్నేహితుడికి ఇచ్చి.. దగ్గరుండి వివాహం జరిపించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

బీహార్‌లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. రోహ్తాస్ జిల్లాలోని ఒక పంచాయతీలో వివాహిత అయిన ఒక మహిళకు, ఆమె భర్త స్నేహితుడైన ప్రియుడితో వివాహం జరిపించారు. ఆ మహిళ భర్త సమక్షంలో ఒక గుడిలో ఈ పెళ్లి జరిగింది. ఈ విలక్షణమైన వివాహం ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీనిని స్నేహానికి ఒక పరీక్షగా, పవిత్రమైన వివాహ బంధానికి ఒక సవాలుగా అభివర్ణిస్తున్నారు. ని రోహ్తాస్ జిల్లాలోని నట్వర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు…

Read More
ఇవేం వింత కోరికలు అక్కా.. గడ్డి తింటూ, సకిలిస్తూ గుర్రం అవ్వాలనుకున్న మహిళ!

ఇవేం వింత కోరికలు అక్కా.. గడ్డి తింటూ, సకిలిస్తూ గుర్రం అవ్వాలనుకున్న మహిళ!

ప్రపంచంలో మనుషుల ఇష్టాలు ఒక్కోసారి చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా మనుషులు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఒక మహిళ మాత్రం జంతువులా బ్రతకాలని కోరుకుంటోంది. తనను తాను మనిషిగా కంటే గుర్రంగా గుర్తించుకోవడానికే ఆమె మొగ్గు చూపుతోంది. అది కేవలం ఆమె ఆశ మాత్రమే కాదు..గుర్రంలా సకిలించడం, గడ్డి తినడం, గెంతడం వంటి పనులు చేస్తూ ఆమె వార్తల్లో నిలిచింది. దీనిని ఒక వింత వ్యసనంగా (Strange Addiction) భావిస్తున్నారు. అమెరికాకు…

Read More
Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

మనకు లేదా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మాత్రలను వాడుతుంటాము. మందులు అయిపోగానే ఆ ఖాళీ ప్యాకెట్లను ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేయడం మనందరికీ ఉన్న అలవాటు. కానీ, పనికిరాని వ్యర్థాలుగా భావించే ఈ బ్లిస్టర్ ప్యాకెట్ల వెనుక ఎన్నో స్మార్ట్ హోం హ్యాక్స్ దాగి ఉన్నాయి. ఇవి మీ రోజువారీ గృహ పనులను చాలా వేగంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి. మాడిపోయిన పాత్రల నుండి గ్యాస్ స్టవ్ ఇరుకైన మూలల వరకు, పదును…

Read More
Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్‌లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు. తన కూమారుడి…

Read More
భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More