Business Ideas: నెలకు రూ.1.5 లక్షలు తెచ్చిపెట్టే సూపర్ బిజినెస్! పెట్టుబడి కూడా చాలా తక్కువ..
వ్యాపారం చేయడం చాలా మందికి ఉండే కల. పెట్టుబడికి డబ్బు లేకనో, సరైన బిజినెస్ ఐడియా తెలియకనో ఆగిపోతుంటారు. నెలవారి జీతానికి ఉద్యోగం చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. అలా జాబ్ చేస్తూ ఇప్పటికీ వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఓ సూపర్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కొంతకాలంగా టీ షాపుల బిజినెస్ బాగా పాపులర్ అయింది. గతంలో కేవలం హోటల్స్‌లో మాత్రమే టీ, కాఫీలు లభించేవి. అలాంటి…
