తాజావార్తలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

మీరు ఎప్పైడైనా ఊటీ వెళ్లారా? వెళితే మాత్రం మెట్టుపాలయం–ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ఎక్కడం మాత్రం మిస్‌ కావొద్దు. ఎందుకంటే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైళ్లలో ఒకటి. గంటకు కేవలం 10 కి.మీ వేగంతో నడుస్తుంది. దేశ, వీదేశీ పర్యాటకులు ఈ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ రైలు ప్రయాణాన్ని ఒకసారి అనుభవించాలని ఊటీకి వస్తారు. ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాలయం నుంచి…

Read More
Fatty Liver: మీకు ఫ్యాటీ లివర్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

Fatty Liver: మీకు ఫ్యాటీ లివర్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

ఫ్యాటీ లివర్(Fatty Liver) అనేది ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్యాటీ లివర్ అంటే.. లివర్ (కాలేయం) లో కొవ్వు ఎక్కువగా సేకరించడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. సాధారణంగా లివర్‌లో కొవ్వు కొంతసేపు ఉండటం సాధారణమే, కానీ అది 5% కంటే ఎక్కువగా ఉంటే.. అది ఫ్యాటీ లివర్‌గా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితి ప్రారంభ దశలో అసంపూర్ణంగా ఉంటుంది,…

Read More
బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది.

Read More
Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు

Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు

సీనియర్ నటుడు నాజర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధాన్ని, అరుదైన స్నేహాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందు హోటల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు చిరంజీవితో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నై ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, నాజర్ తన సైకిల్‌పై వెళ్తూ చిరంజీవిని చూశారట. చిరంజీవి గతంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న పరిచయంతో ఆయన్ని గుర్తించి.. “నాజర్, ఏం చేస్తున్నావు?”…

Read More
Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

మన జీవితానికి నీరు ఎంతో అవసరం. నీరు తరచూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనం ఏటైనా బయటకి వెళ్లిన సమయంలో కూడా మన వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళుతుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వారి వెంట ఒక వాటర్ వాటిల్ ఉండాల్సిందే. లేదంటే బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే, మనం తాగే నీరు ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నిల్వ చేస్తే ఆరోగ్యానికి…

Read More
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!

చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!

భోజన ప్రియులకు నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం..! సండే నా మండే.. అనట్టుగా చికెన్‌, మటన్‌, చేపలు వంటివి ఇష్టంగా లాగించేస్తుంటారు. కొందరికైతే.. నాన్‌వెజ్‌ పేరు చెప్పగానే నోరూరిపోతుంటారు. ఇంకొందరు చికెన్ కంటే మటన్ తినడం ఇష్టపడుతుంటారు. కానీ… చికెన్ వండిన అంత ఈజీగా మటన్‌ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్‌ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్‌ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… చాలా తక్కువ సమయంలోనే…

Read More
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More
Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద…

Read More
EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం…

Read More
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

Virat Kohli on the Verge of 10 Legendary Milestones in IND vs NZ ODI Series: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కివీస్ గడ్డపై తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. ఆయన సాధించబోయే ఆ 10 ప్రధాన రికార్డులు ఇవే: 1. సచిన్ రికార్డుకు చేరువలో: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట…

Read More