తాజావార్తలు
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

అయితే చాలా వరకు పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం ఒక వ్యక్తి కూర్చునే విధానం, కాలి వేళ్ల ఆకారం, తాను బ్యాగ్ వేసుకునే విధానం ఇలా అనేక రకాలుగా వ్యక్తి చేసే పనులను బట్టి తన వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు అంటారు. అలాగే ఒక వ్యక్తి ముఖం ఆకారం, ముఖ ఆకృతి కూడా అతని క్యారెక్టర్ రివీల్ చేస్తుందని చెబుతున్నారు పండితులు. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ఎవరు అయితే చతురస్రాకారం ముఖం కలిగి ఉంటారో వారు…

Read More
AP DEECET 2026 Registration: ఏపీ డీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే చాన్స్..

AP DEECET 2026 Registration: ఏపీ డీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే చాన్స్..

అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EL.Ed) కోర్సులో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌-2026 దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు శుక్రవారం (ఏప్రిల్‌ 25) రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు తుది గడువులోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు….

Read More
Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు…

Read More
Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు మాత్రం ఎవరికీ సులభంగా బానిస కాదు. స్వేచ్ఛ, క్రమశిక్షణ, గుంపుపై విశ్వాసం అనే లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా తోడేళ్లను ప్రతీకగా చూస్తారు. వాటి జీవన విధానం, సామాజిక నిర్మాణం ఇతర అడవి జంతువులతో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తోడేళ్లు సాధారణంగా “ప్యాక్” అనే గుంపులుగా జీవిస్తాయి. ఈ గుంపులో అనుభవం ఉన్న వయసు పైబడిన తోడేళ్లు దిశానిర్దేశం చేస్తుంటాయి. వేట, ప్రమాదాల గుర్తింపు, మార్గాల ఎంపికలో వాటి అనుభవం…

Read More
నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!

నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించినా ఓ మహిళకు ట్రాఫిక్ ఫైన్లు రావడం తీవ్ర కలకలం రేపింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక భారీ నకిలీ నంబర్ ప్లేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మదీనగూడకు చెందిన కార్తిక జయ (23) అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తన కొత్త బైక్‌కు ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో, ఉన్న తాత్కాలిక నంబర్…

Read More
Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..!

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..!

Dream Meaning Telugu: రాత్రిపూట మనకు కలలు ఎందుకు వస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? మనస్తత్వ శాస్త్రం ప్రకారం, పగటిపూట మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి లేదా మనసులో పదేపదే ఆలోచించిన విషయాలే చాలా సందర్భాల్లో కలల రూపంలో కనిపిస్తాయి. కొన్నిసార్లు మనలో తీరని కోరికలు, ఆశలు లేదా భయాలు కూడా కలలుగా వ్యక్తమవుతాయి. అయితే, మనం ఎప్పుడూ చూడని లేదా ఆలోచించని కొన్ని విషయాలు కూడా కలల్లో కనిపిస్తుంటాయి. వాస్తు శాస్త్రం, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం…

Read More
CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

Chennai Super Kings vs Sunrisers Hyderabad Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 181 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ ఇషాన్ కిషన్ కొండంత అండగా నిలిచాడు. చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం…

Read More
Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: గత వారంలో షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలను గడించారు. మే 1న సెలవు కావడంతో గత వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ స్వల్ప కాలంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) ఊహించని రీతిలో పెరిగింది. భారీ లాభాలు: గత నాలుగు పనిదినాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1.39…

Read More
టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

టోక్యో వేదికపై తళుక్కుమన్న తెలుగింటి కోడలు..! ప్రబల్ గురుంగ్ డ్రెస్సులో స్టార్

ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో మెరిసిపోయింది రష్మిక. కేట్ హడ్సన్, ఎయిజా గొంజాలెజ్ వంటి హాలీవుడ్ స్టార్లకు డిజైన్లు చేసిన ప్రబల్ గురుంగ్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ నల్లటి సీక్విన్డ్ గౌను ఆమెకు అదిరిపోయే లుక్ ఇచ్చింది. స్ట్రాప్‌లెస్ డిజైన్‌తో కూడిన ఈ గౌనుపై ఉన్న పూల అలంకరణలు ఆమెకు రాజసం ఉట్టిపడేలా చేశాయి. జుట్టును సున్నితమైన తరంగాల వలె స్టైల్ చేసుకుని, మెరిసే మేకప్‌తో ఆమె వేదికపై ప్రత్యేక ఆకర్షణగా…

Read More
Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Unbeatable Cricket Records: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు అజేయంగా నిలిచిపోతాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకోవడం ఎంత కష్టమో, అంతకంటే కష్టమైన రికార్డు మరొకటి ఉంది. అదే శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సాధించిన 1347 అంతర్జాతీయ వికెట్ల రికార్డు. ఈ అద్భుత రికార్డు వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు చాలామంది ఉండొచ్చు. కానీ,…

Read More