NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్!
అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. MBBS, BDS అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అమలులో ఉన్న కౌన్సెలింగ్ విధానాన్ని సవరించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (UG Medical and Dental Professional Courses Admissions) Rules, 2004 లో మార్పులు చేశారు. గతంలో…
