Raghu Kunche: ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు.. ఆయన మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుంది: రఘు కుంచె
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రఘు కుంచె కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు రఘు కుంచె. ప్రారంభంలో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు రఘు. బంపర్ ఆపర్, అహ నా పెళ్లంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, దేవుడు చేసిన మనుషులు, లేడీస్ అండ్ జెంటిల్‌మన్, దొంగాట, పలాస 1978, నాయకి,…
