తాజావార్తలు
Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

వంటగది సింక్‌లో నీరు నిలిచిపోవడం అనేది చాలా విసుగు కలిగించే సమస్య. ఇది రోజువారీ పనులను పూర్తిగా ఆపేస్తుంది. గిన్నెలు కడిగిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, నూనె జిడ్డు పైపులో పేరుకుపోయి రంధ్రాన్ని పూర్తిగా మూసివేస్తాయి. దీనివల్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, వంటగది అంతటా దుర్వాసన వస్తుంది. దీని వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Read More
Vastu Tips: వామ్మో.. పక్షులకు గింజలు, నీళ్లు పెడుతున్నారా?.. అయితే ఈ తప్పులు చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే!

Vastu Tips: వామ్మో.. పక్షులకు గింజలు, నీళ్లు పెడుతున్నారా?.. అయితే ఈ తప్పులు చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే!

మంచి జరుగుతుందని మనం చేసే కొన్ని పనులు.. వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉంటే, అవి పుణ్యానికి బదులు పాపాన్ని, అదృష్టానికి బదులు తీవ్రమైన దరిద్రాన్ని తెచ్చిపెడతాయని ఎంత మందికి తెలుసు? పక్షులకు దాణా వేసేటప్పుడు చాలా మందికి తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంటి ఆర్థిక స్థితిని పూర్తిగా నాశనం చేస్తాయి. మరి పక్షులకు ఆహారం, నీరు పెట్టేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 5 ఘోరమైన తప్పులు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం….

Read More
Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి…

Read More
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కాదు కదా మెతుకు కూడా వదలరు!

క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కాదు కదా మెతుకు కూడా వదలరు!

 కావాల్సిన పదార్థాలు : పావు కిలో చికెన్, క్యాబేజీ, ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక వేయండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి…

Read More
Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

ఆ తర్వాత ‘కొండవీటి సింహాసనం’, ‘ఖైదీ బ్రదర్స్’, ‘శ్రావణమాసం’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి మెప్పించారు. సినిమాల కంటే ఉదయభానుకు టెలివిజన్ రంగమే లైఫ్ ఇచ్చింది. వన్‌మెన్ షో లాగా అప్పట్లో ఈమె యాంకరింగ్‌తో టీవీ షోలను నడిపించేవారు. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్…

Read More
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

IPL Blamed For India T20 Loss: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20 జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు దశాబ్దాల తర్వాత వరుస సిరీస్‌లలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, నంబర్ వన్ టీ20 ర్యాంకును కూడా కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ ఓటములకు కేవలం ఆటగాళ్లను లేదా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పుపట్టడం సరికాదని, దీని వెనుక ఐపీఎల్ సృష్టించిన కృత్రిమ…

Read More
Women Sleep Study: భర్త లేదా ప్రియుడు కాదు.. మహిళలు ప్రశాంతంగా ఎవరితో నిద్రపోవడానికి ఇష్టపడతారో తెలుసా?

Women Sleep Study: భర్త లేదా ప్రియుడు కాదు.. మహిళలు ప్రశాంతంగా ఎవరితో నిద్రపోవడానికి ఇష్టపడతారో తెలుసా?

న్యూయార్క్‌లోని కనిసియస్ విశ్వవిద్యాలయం (Canisius University) ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని నిర్వహించింది. మహిళల నిద్ర నాణ్యత వారు ఎవరితో పడుకుంటే అత్యంత సౌకర్యంగా భావిస్తారు అనే అంశంపై ఈ పరిశోధన జరిగింది. సాధారణంగా ఎవరైనా తమ భాగస్వామి (భర్త లేదా ప్రియుడు) పక్కన పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారని మనం అనుకుంటాం. కానీ ఈ సర్వే ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మహిళలు తమ భాగస్వామితో కంటే, పెంపుడు కుక్కతో కలిసి నిద్రపోవడానికే అత్యంత సురక్షితంగా,…

Read More

ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరాతి ఘోరం జరిగేది..!

అమెరికాలోని అరిజోనా విమానాశ్రయం గగనతలంలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రయాణీకుల విమానాలకు పొరపాటున ఒకే ఫ్లైట్ నంబరు కేటాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి తో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్‌…

Read More
RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

హైదరాబాద్‌, జులై 12: రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామకం పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో కొనసాగుతున్న తాత్కాలిక కండక్టర్ల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్…

Read More

Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా..

Telangana Smart Ration Cards: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. ఇందు కోసం కార్డు మోడల్‌ను విడుదల చేసింది. అయితే రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. కొత్త తరహాలో కార్డులను తీసుకువచ్చింది ప్రభుత్వం….

Read More