తాజావార్తలు
Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..

Peddi Movie : పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అన్నీ డౌట్స్ క్లియర్ చేశాడుగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో విడుదలవుతుందని గతంలోనే ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ధనుష్ నటించిన ‘కర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు, ‘పెద్ది’ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో…

Read More
Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడంలో దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. దీనిలో సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వేసవిలో ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. అయితే దోసకాయ తినే విషయంలో చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే దీన్ని తొక్క తీసి తినాల లేదా అలాగే తినాలా అని. పోషక నిపుణుల ప్రకారం దోసకాయను తొక్కతో…

Read More
Toxic : టీజర్‏తోనే అరాచకం.. అందరి చూపు సినిమాపైనే.. టాక్సిక్ సినిమాకు యష్ ఎంత రెమ్యునరేషన్ ఎంతంటే..

Toxic : టీజర్‏తోనే అరాచకం.. అందరి చూపు సినిమాపైనే.. టాక్సిక్ సినిమాకు యష్ ఎంత రెమ్యునరేషన్ ఎంతంటే..

రాకింగ్ స్టార్ యష్.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయాడు. మొదట్లో యాంకర్ గా పనిచేసిన యష్.. ఆ తర్వాత సీరియల్స్ లో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత హీరోగా చిన్న చిన్న సినిమాల్లో నటించాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క…

Read More
Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఇంటి ప్రైవసీకి కొత్త ముప్పును సృష్టిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటా చౌర్యం కంటే ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇంట్లోని ఓఎఫ్సీ కేబుల్స్ ద్వారా శబ్దాలను వినడం సాధ్యం. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి వివరించినట్లుగా, ఇంట్లో వెలువడే శబ్దాలు ఓఎఫ్సీ కేబుల్‌ను తాకినప్పుడు, లోపల ప్రయాణించే కాంతి తరంగదైర్ఘ్యం లేదా వేగంలో…

Read More

RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో క్షణాల్లో గుర్తించండి!

RBI: మార్కెట్‌లో నగదు లావాదేవీలు చేసే సమయంలో నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువగా చలామణిలో ఉండే రూ.500 నోట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. నకిలీ నోట్లను గుర్తించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించిన కొన్ని భద్రతా లక్షణాలను పరిశీలించడం ద్వారా అసలు నోటును గుర్తించవచ్చు. రూ.500 నోటుపై ఉండే కొన్ని సూక్ష్మ అక్షరాలు సాధారణంగా కంటికి వెంటనే కనిపించవు. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నోటు అసలుదా, నకిలీదా…

Read More
యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధ సమయాల్లో మార్కెట్లు అస్థిరంగా మారే అవకాశముండటంతో, రిస్క్ తగ్గించే పెట్టుబడులపై దృష్టి పెట్టడం కీలకమని వారు చెబుతున్నారు. సాంప్రదాయంగా, బంగారం యుద్ధ కాలాల్లో సేఫ్ హేవెన్ ఆస్తిగా గుర్తింపు పొందింది. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు, దీంతో ధరలు సాధారణంగా పెరుగుతాయి. అందువల్ల పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం…

Read More
IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

India vs Pakistan, T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కాకముందే పాకిస్తాన్ ఐసీసీకి షాకిచ్చింది. ఇన్నాళ్లు ప్రపంచకప్ లో పాల్గొనబోమంటూ బెదిరించిన పాకిస్తాన్ టీం.. తాజాగా టోర్నీలో పాల్గొంటామని, కానీ భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ తేల్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదంటూ చెప్పుకొచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ ప్రకటించింది. భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి…

Read More
సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో….

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More
Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా  రూ.459 సరికొత్త ప్లాన్‌..!

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. గేమర్లు, యువత కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ధరను రూ.459గా నిర్ణయించారు. డేటాతో పాటు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, రూ.459 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో వినియోగదారులకు మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది….

Read More