పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
వైద్య రంగంలో ఇదొక అద్భుతమైన పురోగతి. కపాలం తెరవాల్సిన అవసరం లేకుండా, కేవలం ముక్కు ద్వారా మెదడులోని కణితులను తొలగించే వినూత్న శస్త్రచికిత్స విధానాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ అభివృద్ధి చేశారు. మేజర్ జగత్‌కుమార్ పటేల్ అనే ఈ సర్జన్, మరో ఆర్మీ న్యూరో సర్జన్‌తో కలిసి ఈ కొత్త పద్ధతికి రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా రోగులు అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉందని పెంటగాన్ వెల్లడించింది. వాల్టర్…
