తాజావార్తలు

ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?

ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా తాజాగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి సిద్ధమైంది. ఆ దేశాన్ని ఏకాకిని చేయడమే తమ లక్ష్యం అన్నారు ట్రంప్‌. దీంతొ పాటు ఏ దేశమైనా ఇరాన్‌తో వ్యాపార సంబంధాలను కొనసాగించినట్లయితే ఆ దేశం తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. క్రూడ్‌ ఆయిల్ స్మగ్లింగ్, నగదు బదిలీలు వంటివి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుననీ ఇరాన్‌ ను ఏకాకిని చేసి, ఓడిపోయేలా చేయడానికి అమెరికా మిత్రదేశాలన్నీ తమతో…

Read More
పాటలతో మారిపోతున్న సినిమాల జాతకాలు.. మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తున్న మేకర్స్

పాటలతో మారిపోతున్న సినిమాల జాతకాలు.. మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తున్న మేకర్స్

ఒక్క పాటతో ఏమైపోతుంది.. సినిమా జాతకం ఏమైనా మారిపోతుందా అనుకోవచ్చు. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు.. పాటలతోనే మ్యాజిక్ జరగొచ్చు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే ప్రాణంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. వాళ్ళ కష్టం ఫలించి పాటలతో పాపులర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా..? బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య sహాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్ సినిమాలో పాటలు ఆకట్టుకుంటున్నాయి….

Read More
Glowing Skin: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సహజంగా అందాన్ని పెంచుకోండి!

Glowing Skin: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సహజంగా అందాన్ని పెంచుకోండి!

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇందకోసం ఖరీదైన ఉత్పత్తుల వాడుతారు. కానీ సరైన ఆహారం తీసుకుంటే మన చర్మం సహజంగా మెరుగుపడుతుందని చాలా మందికి తెలియదు. అవును విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అలాగే సూర్మరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి నారింజ, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బేరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను మీకు మంచి…

Read More
రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్‌ డాలర్లకు రెట్టింపు చేయాలనే ప్రణాళిక, పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడాన్ని పరిశీలించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, UAE సావరిన్ వెల్త్ ఫండ్‌ను ఆహ్వానించారు. యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్…

Read More
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కాదు.. మైదానం బయట ఆటగాళ్లు చేసే అల్లరితోనూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న కొన్ని సరదా సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రిమోట్ కారు ఆటలు, ఇటు అశ్విన్ వేసిన సెటైర్లు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రాక్టీస్ సెషన్లలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం…

Read More
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు గుత్తులుగా కాయడం మనం చూస్తుంటాం. కానీ, కోనసీమ జిల్లాలో ఒక పనస చెట్టు ఏకంగా మామిడి చెట్టును తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరినీ అబ్బురపరుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంకలో వెలిసిన ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మొండెపులంక ప్రధాన పంటకాల్వ గట్టున ఉన్న ఒక పనస చెట్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు పది…

Read More
CSK vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ధోని, కమిన్స్ ఔట్.!

CSK vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ధోని, కమిన్స్ ఔట్.!

IPL 2026 CSK vs SRH Toss: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో స్థానాలను బట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవడం ద్వారా వారు తిరిగి బలమైన స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇరు జట్లు…

Read More
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

మంగళవారం హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన దినం. ఈ రోజుకు అధిపతి కుజుడు (అంగారకుడు), కావున ఈ రోజు కుజుడికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారం కుజుడి ఆలయాన్ని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. అదేవిధంగా, కుజుడి అధిష్టాన దేవత అయిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఆరాధనలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని నమ్మకం. కొన్ని రకాల కార్యకలాపాలను మంగళవారం రోజున…

Read More
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే..

Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే..

ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఇది బేసిక్ ప్లాన్. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండేది. సామాన్యులు ఎక్కువమంది ఈ ప్లాన్ వాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది….

Read More
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

ఇంట్రోవర్ట్? ఎక్స్‌ట్రోవర్ట్? కాదు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ‘ఓట్రోవర్ట్’ అంటే ఏంటి

ప్రస్తుత డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాలను, భావోద్వేగాలను వివరించడానికి రకరకాల కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ‘ఇంట్రోవర్ట్’ ( అంతర్ముఖుడు), ‘ఎక్స్‌ట్రోవర్ట్’ ( బహిర్ముఖుడు) అనే పదాలు మాత్రమే తెలుసు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో ‘ఓట్రోవర్ట్’ అనే కొత్త పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది తమ గురించి తాము ఇన్నాళ్లూ వివరించలేకపోయిన ఒక విలక్షణమైన స్థితిని ఈ పదం ఖచ్చితంగా ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ‘ఓట్రోవర్ట్’ అంటే ఎవరు? వారి లక్షణాలు…

Read More