తాజావార్తలు
IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన నమీబియాతో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై చెమటోడ్చి గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాను చిత్తు చేసి సెమీస్ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్‌లో ప్రభావితం చేయగల టాప్-5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం….

Read More
గగనతంలో గర్జించిన IRGC.. 24 గంటల్లో అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్..!

గగనతంలో గర్జించిన IRGC.. 24 గంటల్లో అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్..!

గుడ్ ఫ్రైడే అమెరికాకు ఒక దుర్దినంగా మారింది. శుక్రవారం (ఏప్రిల్ 03) తమ వాయు రక్షణ దళాలకు చెందిన రెండు యుద్ధ విమానాలను, ఐదు డ్రోన్‌లను, క్షిపణులను కూల్చివేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్‌లోని పలు ప్రావిన్సులలో వరుసగా విజయవంతమైన నిరోధక చర్యలను చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పేర్కొంది. ఐఆర్‌జిసి ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఖొమేయిన్, జంజాన్‌ల మీదుగా రెండు క్రూయిజ్ క్షిపణులను…

Read More
కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..

కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..

దొండ సాగు, దాని విశిష్టమైన లక్షణాల వల్ల కూరగాయల పంటలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒక్కసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు, కొన్నిసార్లు నాలుగు సంవత్సరాల వరకు కూడా, నిరంతరాయంగా దిగుబడినిచ్చే తీగజాతి పంట ఇది. శాశ్వత పందిర్లపై ఈ పంటను సాగు చేయడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని పొందడమే కాకుండా, మార్కెట్లో అధిక ధరలను కూడా సాధిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు గ్రామ నివాసి పజ్జూరు వెంకట్రావు, తన…

Read More
Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2026): మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు…

సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు…

ధూమపానం ఆరోగ్యంపై చూపే ప్రభావాలు సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు – నిజాలు ఏమిటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం. సిగరెట్ – కొన్ని నిమిషాల అలవాటు… జీవితకాల సమస్యలకు కారణమా?https://www.youtube.com/watch?v=rQqGj0f6PoU ప్రస్తుత కాలంలో ధూమపానం చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా మారింది. కొందరు ఒత్తిడి తగ్గుతుందని భావించి సిగరెట్ తాగుతారు. మరికొందరు స్నేహితుల ప్రభావంతో ప్రారంభిస్తారు. అయితే, ఈ చిన్న అలవాటు కాలక్రమేణా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది….

Read More
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

అయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నాగు పాము విషయానికి వస్తే ఇది ఎక్కువగా జనావాసాల్లో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా పంట పొలాల్లో కూడా పాము ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గిరి…

Read More
గగనతంలో గర్జించిన IRGC.. 24 గంటల్లో అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్..!

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం.. రాజస్థాన్‌కు ప్రత్యేక అతిథులు! మ్యాటరేంటంటే..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు కేవలం మనుషులనే కాదు, వన్యప్రాణులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది స్టెప్పీ గద్దలు తమ సహజ వలస మార్గాన్ని మార్చుకుని భారతదేశానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం జోర్బీర్ సంరక్షణ రిజర్వ్ ప్రాంతం ఈ పక్షులతో నిండిపోవడం విశేషం. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణంగా ఈ స్టెప్పీ ఈగల్స్‌ రష్యా, మంగోలియా, సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తాయి. అక్కడి నుంచి…

Read More
పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం

పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం

సొంత కారు, అది కూడా పెట్రోల్‌, డీజిల్‌తో నడుస్తుంటే, దాన్ని అప్‌గ్రేడ్‌ చేసి ఎలక్ట్రిక్‌ కారుగా మార్చుకుంటే ప ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం ఢిల్లీ వాసులకే ఉంది. EV పాలసీ 2.0లో భాగంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర​ ప్రభుత్వం ఈ ప్లాన్‌ను రూపొందించింది. కొత్త EV అమ్మకాలను ప్రోత్సహించడంతో పాటు ఈ విధంగా కూడా మార్పు తేవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత EV పాలసీని…

Read More
School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. అలాంటిది ఫిబ్రవరి నెల ముగియనుంది. మార్చి నెల రాబోతోంది. మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. అందులో పండగల, ఆదివారాలు, రెండో శనివారాలు ఇలా ఇతర కార్యక్రమాల నేపథ్యంలో వరుస సెలవులు రానున్నాయి. అవేంటో చూద్దాం.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ 11 రోజుల సెలవుల్లో అటు పండుగలు, ఇటు వారాంతపు…

Read More
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా…

Read More